Movie News

Ashu Reddy: వామ్మో పెళ్లయిన వారానికే విషం పెట్టి భర్తను చంపుతానంటున్న అషు రెడ్డి… నువ్వు ఆ టైపే అంటున్న నెటిజన్స్!

Ashu Reddy: అషు రెడ్డి పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె సోషల్ మీడియాలో చేసే హంగామా ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. తరచూ పొట్టి దుస్తులు ధరించి హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తుంటారు. ఇలా వరుస ఫోటోషూట్లతో వరుస వివాదాలతో తరచు వార్తల్లో ఉంటారు.

ఇక గత కొన్ని వారాల క్రితం ఈమె డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కలిసి నిర్వహించిన ఒక బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఎలాంటి ట్రోల్స్ ఎదుర్కొందో మనకు తెలిసిందే.ఇలా తన గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా ట్రోల్ చేసిన ఇవేమీ తనకు పట్టనట్టు ఈమె మాత్రం యధావిధిగా అంతకంతకు రెచ్చిపోతూ ఉన్నారు.

ఇక తన గురించి విమర్శించే వారిని కామాంధులు అంటూ దారుణమైన కామెంట్లు చేశారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా తనకు పెళ్లి చేస్తామని చెప్పడంతో పెళ్లి చేస్తే పెళ్లి అయిన వారానికే తన మొగుడికి విషం పెట్టి చంపేస్తానని బహిరంగంగా చెప్పేశారు.

Ashu Reddy: నువ్వు విషం పెట్టి చంపే రకమే..

ఇలా భర్తకు విషయం పెట్టి చంపి కొద్ది రోజులపాటు ఏడుస్తానని ఈమె చెప్పినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినటువంటి పలువురు నేటిజెన్లు ఈ వీడియో పై స్పందిస్తూ నువ్వు భర్తకు విషయం పెట్టి చంపేసే రకమే.. నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో కానీ వాడి పని గోవిందా అంటూ నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆశు షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘బాషా’ తరహా సస్పెన్స్‌తో సమంత ‘మా ఇంటి బంగారం’..రన్‌టైమ్ కూడా ఫిక్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…

12 minutes ago

కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? ఇంట్లోనే ఈ రైస్ మాస్క్ ట్రై చేయండి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్‌కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…

29 minutes ago

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. తమిళనాడులో కొత్త చర్చకు తెర..

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…

59 minutes ago

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…

1 hour ago

రెండేళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడ? తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం..

కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…

1 hour ago

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

23 hours ago