Ashu Reddy: అషు రెడ్డి పరిచయం అవసరం లేని పేరు. కాస్త సమంత పోలికలతో ఉండడంతో జూనియర్ సమంతగా ముద్ర వేయించుకున్న ఈమె ఏకంగా సమంతను మించి అందాలను ఆరబోస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా ఈమె రెండు సార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.
ఇలా సోషల్ మీడియా వేదికగా అషు రెడ్డి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు.ఈ క్రమంలోనే ఈమె అందాల ఆరబోతతో రెచ్చిపోవడంతో పెద్ద ఎత్తున నేటిజన్స్ ఈమె వ్యవహరి శైలిపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఇలా తరచూ నెటిజన్స్ ట్రోలింగ్ కు గురైనప్పటికీ తాను ఏమాత్రం తగ్గేదిలే అంటూ తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.
ఇక ఈమె డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కలిసి చేసినటువంటి బోల్డ్ ఇంటర్వ్యూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా నిలిచింది. ఈ వీడియో ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి ఈమె తీవ్ర స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంది. అయితే అవేమి తనకు పట్టనట్టుగా యధావిధిగా తన అందాల ఆరబోతతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది.
ఇలా తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోయే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ గత రాత్రి విజయవాడలో అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ గా మారడమే కాకుండా నేటిజన్ల ట్రోలింగ్ కు కూడా గురవుతున్నాయి. ఇక ఈమె ఫోటోలపై నేటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…