Featured

Director Ram Gopal Varma : భూత్ సినిమా ఆ ఇంట్లో షూట్ చేసానని… ఇప్పటికీ ఆ ఇంటిని ఎవరూ కొనడం లేదు…: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ

Director Ram Gopal Varma : విచిత్ర జీవి ఆర్జీవి తన మాటలతో అందరికీ కోపం తెప్పించినా సినిమాలు తీయడంలో మాత్రం ఆర్జీవి ని ఎవరూ దాటలేరు అనంతలా తన టేకింగ్ ఉంటుంది. అయితే ఇది కూడా ఒకప్పటి మాటే. ఇప్పుడు తీస్తున్న సినిమాలు అసలు ఆర్జీవి భక్తులకు కూడా ఎక్కడం లేదు. అయితే ఒకప్పుడు రాము తీసిన సినిమా కూడా ఇండియన్ టాప్ సినిమాలే, ట్రెండ్ సెట్టర్ లాంటి సినిమాలే. అలాంటి వాటిలో హార్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో కొన్ని అందరినీ బాగా బయపెట్టాయి. అలాంటి వాటిలో ‘భూత్’ సినిమా ఒకటి.

భూత్ సినిమా ఇల్లు ఇప్పటికీ అలానే ఉంది…

ఊర్మిళ, అజయ్ దేవగన్ మెయిన్ లీడ్స్ గా తీసిన సినిమా భూత్. ఆ సినిమాలో మెయిన్ గా సినిమా అంతా ఒక ఇంట్లో జరుగుతుంది. ఆ సినిమా జనాలను బాగా బయపెట్టిన హార్రర్ సినిమాల్లో ఒకటి. అయితే ఆ ఇల్లు కూడా అలా భయపెట్టడంలో ప్రధానపాత్ర పోషించిందని చెప్పొచ్చు. 2003 లో వచ్చిన భూత్ సినిమా కోసం ముంబైలోని వీర దేశాయ్ రోడ్డులోని ఓ ఫ్లాట్‌ ను షూటింగ్‌ కోసం తీసుకున్నారు.

అయితే అప్పటి ఆ ఇల్లు ఇప్పటి వరకూ ఎవరూ మళ్ళీ నివసించడానికి రాలేదు. కారణం భూత్ సినిమానే. ఈ విషయం ఎవరో కాదు స్వయంగా ఆర్జివినే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అప్పట్లో బాగా భయపెట్టిన ఈ సినిమా వల్ల దెబ్బకు ఆ ఇల్లు అంటే భయపడుతున్నారట. దీంతో ఆ ఇంట్లో ఎవరూ లేక ఖాళీగా ఉండిపోయిందట.

Bhargavi

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

8 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

8 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

8 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

8 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

8 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

8 hours ago