Ashu Reddy: ముద్దిస్తా అంటూ యాంకర్ రవికి బంపర్ ఆఫర్ ఇచ్చిన అషు రెడ్డి .. వీడియో వైరల్!

Ashu Reddy: సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యేవారికి అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.బుల్లితెర పై పలు కార్యక్రమాల ద్వారా ఎంతో మందిని సందడి చేస్తున్న అషు రెడ్డి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్యకాలంలో యాంకర్ రవితో కలిసి ఈ ముద్దుగుమ్మ ముచ్చట్లు ఎక్కువయ్యాయి.

Ashu Reddy: ముద్దిస్తా అంటూ యాంకర్ రవికి బంపర్ ఆఫర్ ఇచ్చిన అషు రెడ్డి .. వీడియో వైరల్!

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం యాంకర్ రవితో కలిసి బైక్ రైడింగ్ చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేయగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదేవిధంగా అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలకు యాంకర్ రవి స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు.

Ashu Reddy: ముద్దిస్తా అంటూ యాంకర్ రవికి బంపర్ ఆఫర్ ఇచ్చిన అషు రెడ్డి .. వీడియో వైరల్!

ఇదిలా ఉండగా తాజాగా అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అషు రెడ్డి యాంకర్ రవికి ముద్దిస్తా అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిన రవి తిరస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

అన్నా అంటూ ముద్దు పెడతానన్న అషు రెడ్డి…

పుష్ప సినిమాలో డైలాగ్ ను వీరిద్దరు డబ్ స్మాష్ చేస్తూ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే అషు రెడ్డి స్పందిస్తూ….”ఎన్నో నేనొచ్చి ఇచ్చేదా ముద్దు.. రేయ్ ఎవుర్తి రా అది.. అన్నో  అంటుంది.. మళ్ళీ ముద్దెడతానంటుంది.. తు.. రేయ్ యాడదొరికిన సంతరా ఇది” రవి అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.