Movie News

Ashu Reddy: ఆస్పత్రిపాలైన అషు రెడ్డి.. పరామర్శించిన అరియాన?

Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ఆశు రెడ్డి ఒకరు. ఈమె టిక్ టాక్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఈ గుర్తింపుతో ఏకంగా ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకొని సెలబ్రిటీగా మారిపోయారు.

సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్న అశు రెడ్డి ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలతోనూ అలాగే యూట్యూబ్ వీడియోలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె సోషల్ మీడియా వేదికగా చేసే హంగామా ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

సోషల్ మీడియా వేదికగా అమ్మడి చేసే రచ్చ మామూలుగా ఉండదు. హీరోయిన్ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ పెద్ద ఎత్తున ఫోటోషూట్ లు జరుపుతుంది.ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ విపరీతమైన ఆధారాభిమానాలను సొంతం చేసుకున్న అశు రెడ్డి ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఈమె కాస్త నీరసించడంతో ఆస్పత్రిలో చేరి సెలైన్ పెట్టించుకున్నట్లు తెలుస్తోంది.

Ashu Reddy: పరామర్శించిన అరియానా…

ఇకపోతే ఈమె ఆస్పత్రి పాలు కావడంతో ఈ విషయం తెలిసిన అరీయానా వెంటనే ఆసుపత్రికి చేరుకొని అశోక్ రెడ్డిని పరామర్శించారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అసలు అశు రెడ్డికి ఏమైంది ఎందుకు ఆసుపత్రిలో చేరింది అంటే అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను క్షేమంగా తిరిగి రావాలని మరికొందరు కోరుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago