Ashu Reddy: గ్లామర్ షో కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి అందరికీ సుపరిచితమే. పొట్టి పొట్టి దుస్తులు ధరించి అందాలను ఆరబోస్తూ కుర్రకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు అందాల నారబోస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో అషు రెడ్డి గ్లామర్ షో పీక్స్ కి చేరిందని చెప్పాలి.
గత కొద్ది రోజుల వరకు హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా బెడ్ రూమ్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకొని రచ్చ చేస్తున్నారు. బెడ్ రూమ్ లో హాట్ ఫోటోలకు రొమాంటిక్ యాంగిల్ లో ఫోజులిస్తూ కుర్రాలకు చెమటలు పట్టిస్తున్నారు. గతంలో ఒకసారి బెడ్ పై ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేసిన అషు రెడ్డి తాజాగా మరికొన్ని ఫోటోలను కూడా విడుదల చేశారు.
ఈ క్రమంలోనే రొమాంటిక్ యాంగిల్ లో గ్లామర్ షో చేస్తూ బెడ్ పై పడుకొని హాట్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా బెడ్ చల్లగా ఉంది నువ్వే లేవంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తూ క్యాప్షన్స్ జోడించారు.ఇలా ఈమె ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా నేటిజన్స్ ఈ ఫోటోలపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరీ ఇంత అవసరమా..
బెడ్ చల్లగా ఉంటే పక్కన ఎవరూ లేరమ్మా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు వర్మ గారిని పిలుస్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరీ ఇంత బోల్డ్‌నెస్ అవసరమా అషు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటోలతో అషు రెడ్డి సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…