Categories: Featured

Gaalodu Movie: నాలుగు రోజులలో సుధీర్ గాలోడు సినిమా రాబట్టిన కలెక్షన్లు ఇవే?

Gaalodu Movie:బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో ఆయన నిర్మాణంలోని తెరకెక్కిన చిత్రం గాలోడు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నవంబర్ 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్లు కూడా మంచిగా రాబట్టినట్టు సమాచారం.

ఇకపోతే ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులలోను ఏ ఏ ప్రాంతంలో ఎంత మేరా కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా ఎంత రాబట్టాలి అనే విషయానికి వస్తే… ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులకు నైజాం ఏరియాలో 0. 86 కోట్లు, సీడెడ్ 0.48 కోట్లు, ఆంధ్ర 0.98 కోట్లు, ఏపీ, తెలంగాణ 2.32 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.12 కోట్లు కలెక్షన్లు రాబట్టాయి.

బ్రేక్ ఈవెన్ దిశగా సుధీర్ గాలోడు…
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నాలుగు రోజులకు 2.44 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 2.45 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 2.7 కోట్ల కలెక్షన్లను రాబట్టాలి. ఇక నాలుగు రోజులకు గాను ఈ సినిమా 2.44 కోట్ల షేర్స్ రాబట్టింది. ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా 0.26 కోట్లు రాబడితే ఈ సినిమా లాభాలలోకి వెళ్తుంది. ఇవే కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టతరమైన పని కాదని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago