Movie News

Ashu Reddy – RGV: ఆషూ రెడ్డి, వర్మ వ్యవహారంలో తప్పు ఎవరిది… ఆషూ రెడ్డిదా లేక వర్మదా?

Ashu Reddy – RGV: రాంగోపాల్ వర్మ ఆషూ రెడ్డి వీరి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వీరిద్దరి బోల్డ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట పలు చర్చలకు దారి తీసింది.రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఆషూ రెడ్డి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా వీరిద్దరూ ఏకంగా సెక్స్ పాఠాల గురించి మాట్లాడారేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా వర్మ ఇంటర్వ్యూలు అంటేనే చాలా బోల్డ్ గా ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇంటర్వ్యూలో వీరిద్దరూ మరి కాస్త రెచ్చిపోయి వ్యవహరించారని చెప్పాలి.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా రాంగోపాల్ వర్మ ఏకంగా ఆషూ కాళ్ల వద్ద కూర్చొని ఆమెను తనివి తీరా చూస్తూ ఎంతో బోల్డు కామెంట్ చేశారు.ఇకపోతే తనని ముద్దు పెట్టుకోవచ్చా అని అడిగినప్పుడు ఈమె కూడా ఏమాత్రం నో అని చెప్పకుండా మౌనంగా ఉండడంతో రామ్ గోపాల్ వర్మ తన కాలిని చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టడమే కాకుండా ఏకంగా నోట్లో కూడా పెట్టుకున్నారు.

Ashu Reddy -RGV: ఆషూ రెడ్డి ఇష్టంతోనే వర్మ ముద్దు పెట్టాడా…

దీంతో ఆషూ రెడ్డి ఏం అనలేక మౌనంగా ఉండిపోయింది. ఇకపోతే ఆమెని తాకరానిచోట తాకుతూ ఈయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం ధమారం రేపుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ వ్యవహారం వైరల్ కావడంతో ఇందులో తప్పు ఎవరిది రామ్ గోపాల్ వర్మదా లేక ఆషూ రెడ్డిదా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ తనని ముద్దు పెట్టుకుంటాను నీకు నచ్చితేనే అన్నప్పుడు ఆషూరెడ్డి తనకు నచ్చలేదని చెబితే వ్యవహారం ఇంతవరకు వచ్చేది కాదు ఆమె మౌనంగా ఉండడంతో తనకు ఇష్టమే కదా అని పలువురు భావిస్తున్నారు. దీంతో ఈ విషయంలో ఆషూ రెడ్డిది పూర్తిగా తప్పు అంటూ పలువురు ఈ విషయంపై మండిపడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago