Featured

Ashu Reddy: అభిమాని ఫోన్ నంబర్ షేర్ చేసిన అషురెడ్డి..! తర్వాత ఏమైందో తెలుసా..?

Ashu Reddy: బిగ్ బాస్ ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్లు అవుతున్నారు. అప్పటి వరకు కొంతమందికే తెలిసిన వ్యక్తుల ఒక్కసారిగా సెలబ్రెటీలు అవుతున్నారు. వరసగా సినిమా అవకాశాలు, టీవీ షోలు, రియాలిటీ షోలలో నటిస్తున్నారు. 

Ashu Reddy: అభిమాని ఫోన్ నంబర్ షేర్ చేసిన అషురెడ్డి..! తర్వాత ఏమైందో తెలుసా..?

ఇక బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో అందరి మతి పోగొడుతోంది. తన లెటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నెటిజెన్ల సెగలు పెట్టిస్తోంది. రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో మరింతగా ఫేమస్ అయింది.

Ashu Reddy: అభిమాని ఫోన్ నంబర్ షేర్ చేసిన అషురెడ్డి..! తర్వాత ఏమైందో తెలుసా..?

ఇదిలా ఉంటే తన హాట్ ఫోటోలతో రచ్చచేస్తోంది అమ్మడు. ఇటీవల ఈ హాట్ బ్యూటీ పెట్టిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. వరసగా సినిమాలు, టీవీ షోలతో అవకాశాలు దక్కించుకుంటోంది. ఎప్పుడు తన అభిమానులకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటోంది. వీలున్నప్పుడల్లా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ కూడా చేస్తోంది.

దీంతో తలపట్టుకున్న అషు రెడ్డి..


తాజాగా ఇన్ స్టాలో తన అభిమానులతో ఇంటరాక్ట్ అయింది అషు రెడ్డి. ఇన్ స్టా స్టోరీస్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పాల్గొంది. అయితే సెలబ్రెల ఫోన్ నెంబర్లు తెలుసుకోవాలని అభిమానులకు ఆసక్తి ఉంటుంది. అయితే ఈ సెషన్ జరుగుతున్న క్రమంలో ఓ అభిమాని అషురెడ్డికి తన నెంబర్ పంపించి… అక్కా నీతో మాట్లాడాలని ఉందంటూ కోరాడు. దీంతో తలపట్టుకున్న అషు రెడ్డి ఓ ఫోటో పెట్టింది. దీంతో ఆ నెంబర్ కూడా అందరికి కనిపించింది.  ఇక దీంతో సదరు అభిమానికి తెగ ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారట. ఆ పోస్ట్ డిలీట్ చేయ్ అక్కా అని అతడు అషూ రెడ్డికి విజ్ఞప్తి చేశాడు. అయితే అషు రెడ్డి మాత్రం ఆ పోస్ట్ ను డిలీట్ చేయలేదు కదా.. ఇంకా సేవలను ఎంజాయ్ చేయి అంటూ పోస్ట్ పెట్టింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago