Movie News

Rahul Ramakrishna: అంతా తూచ్.. మీరంతా ఏప్రిల్ ఫూల్స్ అన్న రాహుల్ రామకృష్ణ.. బుద్ధుందా అంటూ నెటిజన్స్ ట్రోల్స్ !!

Rahul Ramakrishna: నటుడు రాహుల్ రామకృష్ణ అనే పేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ.. అతడు ఇటీవల హిట్ మూవీ జాతి రత్నాలులో ప్రియదర్శి, నవీన్ పొలిశెట్టితో కలిసి కామెడీని పండించిన వ్యక్తి అంటే అందరికీ గుర్తుకు వస్తుంది. ఇక అతడు తన సినీ కెరీర్ ఎలా ఉన్నా.. వ్యక్తిగత జీవితంలో అతడు విమర్శలకు గురి అవుతున్నాడు.

Rahul Ramakrishna: జోక్ చేశా అని చెప్పిన రాహుల్ రామకృష్ణ.. బుద్ధుందా అంటూ నెటిజన్స్ ట్రోల్!

సోషల్ మీడియాలో అతడిపై అభిమానులు, నెటిజన్లు విరచుకుపడుతున్నారు. అసలు ఎందుకు ఈ విమర్శలు అనే వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. ఇటీవల అతడు ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

Rahul Ramakrishna: జోక్ చేశా అని చెప్పిన రాహుల్ రామకృష్ణ.. బుద్ధుందా అంటూ నెటిజన్స్ ట్రోల్!

ఇక తాను 2022 తర్వాత సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాడనని.. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని ట్వీట్ చేశాడు. దీంతో అతడి అభిమానులు అలాంటి నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మరి కొన్ని సినిమాల్లో నటించండి.. మీ కామెడీ హైలెట్ గా ఉంటుంది అంటూ కామెంట్లు చేశారు.

అదే స్థాయిలో కామెంట్లలో కౌంటర్లు


ఇక ఇదిలా ఉండగా.. నిన్న రిటైర్మెంట్ ప్రకటించిన రాహుల్.. మళ్లీ నేడు ఏప్రిల్ ఫూల్ అంటూ షాక్ ఇచ్చాడు. మూర్ఖులారా తాను జోక్ చేశాను. అధిక పారితోషికం, విలాసవంతమైన జీవితాన్ని ఎందుకు వదులుకుంటాను..? నా రిటైర్‌మెంట్ కు సంబంధించి రెండు రోజుల నుంచి చాలామంది.. అభినందింస్తున్నారని.. ఇది నేను నమ్మలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ తో అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులను ఫూల్స్ అంటూ సంబోధించడం చాలా మందికి కోపం తెప్పించింది. అదే స్థాయిలో కామెంట్లలో కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. రాహుల్ కామెంట్ చదివిన జనాలు.. తిట్టిపోస్తున్నారు. అయితే సాధారణంగా రాహుల్ ఇలాంటి కామెంట్స్ పట్టించుకునే రకం కాదు.. కానీ ఇలా ఫూల్స్ అని సంబోధించడం పెద్ద సాహసమే అని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago