Categories: FeaturedMovie News

Ashu Reddy Love Breakup : అషూ రెడ్డి లవ్ బ్రేక్ అప్ స్టోరీ… మరోసారి హర్ట్ చేసే అవకాశం ఎవరికీ ఇవ్వను…!

Ashu Reddy shares her emotional love breakup : సమంత డూప్ లాగా ఉండే అషూ రెడ్డి టిక్ టాక్, డబ్ స్మాష్ ద్వారా బాగా ఫేమస్. ఇక బిగ్ బాస్ ఈ బ్యూటీ ఫేట్ ను మార్చేసింది. అషూ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైంది అడపాదడపా మా టీవీ కార్యక్రమాల్లో కనిపిస్తూ కనువిందు చేస్తున్న ఈ గుమ్మ ఇటీవలే రామ్ గోపాల్ వర్మ తో కలిసి దిగిన ఫొటోలతో మరోసారి సెన్సేషన్ అయింది. ఇక మరోసారి బొగ్గు బాస్ కు వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

నాకు బ్రేక్ అప్ చెప్పి నా స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు….

ఇక బిగ్ బాస్ ఓటీటీ లో బ్రేక్ అప్ లవ్ స్టోరీలతో ఎమోషనల్ గా మారిపోయింది.ఇక సోషల్ మీడియా లో ఈ లవ్ స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అషూ రెడ్డి తన ప్రేమకథను చెప్పి అందరిని ఎమోషనల్ చేసింది.20ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డానని ఇపుడు అతను నుదుటిపై ముద్దుపెట్టి తల నిమిరేవాడని చెప్పుకొచ్చింది.విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి తనను ఇంట్లో నిర్భందించారట .అబ్బాయ్ వాళ్ళు మా ఇంటికి వచ్చి మా వాళ్లతో మాట్లాడారు. ముందు నన్ను అమెరికా వెళ్లి ఎంబీఏ పూర్తి చేసి రమ్మన్నారు. ఇద్దరం ఒకే కాలేజ్ లో అప్లై చేశాం. ఇద్దరికీ వీసాలు వచ్చాయి. నేను వెళ్లిపోయాను కాలేజ్‌కి కానీ అతను రాలేదు.ఇక ఆ తర్వాత 7నెలల పాటు మా బంధం గొడవలతోనే సాగింది.

మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ తో నేను ఈ విషయాలు షేర్ చేసుకునేదాన్ని .ఇక ఇండియా వచ్చాక తనని కలుద్దామని వెళితే తాను మునుపటిలా తాను లేదని అర్థమైంది. ఇంతకు ముందులా నుదుటిపై ముద్దు పెట్టలేదు తల నిమరలేదు. ఇక మా మధ్య దూరం పెరిగిందని అర్థమైందని నా స్నేహితురాలిని ఏమి చేయాలని అడుగగా బ్రేక్ అప్ చెప్పమందని ఇక ఆ తర్వాత బిగ్ బాస్ అవకాశం రావడంతో మళ్ళీ వెళ్లి కలవాలని అనుకున్న బిగ్ బాస్ నుండి బయటకు వచ్చే సరికి తనకు పెళ్లి అయిందని ఇక తాను పెళ్లి చేసుకుంది కూడా తన స్నేహితురాలినే అవ్వడం తో షాక్ అయ్యానని ఇక వాళ్లిద్దరితో మాట్లాడటం మానేశానని చెప్పి ఎమోషనల్ అయింది. ఇక మళ్ళీ లైఫ్ లో నన్ను బాధపెట్టే అవకాశం ఎవరికీ ఇవ్వనని చెప్పేసింది.ఇక సోషల్ మీడియా లో ఈ స్టోరీ తెగ వైరల్ అవుతోంది పాపం అషూ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago