Categories: FeaturedMovie News

Heroien pranitha : తల్లికాబోతున్నా అంటూ శుభ వార్త చెప్పిన బాపు బొమ్మ ప్రణీత

Tollywood heroien pranitha subhash reveals about her pregnency : ప్రణీత సుభాష్ తెలుగు సినిమాకు పరిచయం అక్కర్లేని పేరు. బావ సినిమాతో పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ అత్తారింటికి దారేది సినిమాతో బాగా ఫేమస్ అయింది. అందులో బాపూగారి బొమ్మ సాంగ్ తో బాగా పాపులర్.ఇక ఎన్టీఆర్ రభస లో కూడా నటించింది. ఇక ఈ కన్నడ కస్తూరి కన్నడ తో మొదలుపెట్టి, తెలుగు, తమిళంలో కూడా మంచి సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. రామ్ తో హలో గురు ప్రేమకోసమే లో నటించినా ఈ చిన్నది సూపర్ స్టార్ మహేష్ సరసన బ్రహ్మోత్సవం లో కూడా నటించింది. ఇక తమిళ లో సూర్య వాళ్ళ తమ్ముడు కార్తీ తో నటించి పేరు తెచ్చుకుంది.

వ్యాపారవేత్త తో పెళ్లి…..
ఇక అవకాశాలు సన్నగిల్లడంతో 2021 సంవత్సరం బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజు ను పెళ్లిచేసుకుంది.ఆ తర్వాత సోషల్‌ మీడియాలో అభిమానులకు బాగా అందుబాటులో ఉంటోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ జీవితంలో ఏం జరిగినా కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకుంటుంటారు. ప్రణీత కూడా తన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది.

తాను తల్లి కాబోతున్న విషయాన్నీ ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక తన భర్త పుట్టినరోజున ఈ విషయం అందరికి తెలియజేయడం సంతోషంగా ఉందని చెప్పింది.హెచ్‌సీజీ హోమ్‌ టెస్టింగ్‌ రిజల్ట్‌ తోపాటు, స్కానింగ్‌ కాపీని కూడా చూపిస్తూ తన భర్తను హత్తుకుని ఉన్న ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి.. తన భర్త పుట్టినరోజు నాడే ఈ విషయం తనకు ఈ శుభవార్త చెప్పడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఆమె పోస్ట్‌ చేసింది.ఇక ప్రణీత చివరగా హిందీ భుజ్ లో కనిపించింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago