Venuswamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటు వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా వేణు స్వామి చెప్పిన విషయాలు చాలా వరకు నిజం కావడంతో ఈయనని నమ్మే వారి సంఖ్య అధికమైంది. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీల గురించి మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు గురించి కూడా ఈయన జాతకాలు చెప్పారు.
ముఖ్యంగా ఈసారి జరిగిన ఎన్నికలలో భాగంగా తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని ఆంధ్రలో జగన్ గెలుస్తారని బల్లగుద్ది చెప్పారు. అనుకోని విధంగా ఈయన జాతకం తప్పు కావడంతో ఈయన పట్ల ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇలా ఈయన జాతకం తప్పు కావడంతో స్వయంగా ఆయన తాను చెప్పిన జాతకం తప్పు అయింది కనుక నేను ఇకపై సెలబ్రిటీల గురించి జాతకాలు సోషల్ మీడియాలో చెప్పనని ఈయన ఒక వీడియోని వదిలారు.
ఇలా కొంతకాలం పాటు సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్న ఈయన తిరిగి ఇటీవల పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు అయితే తాజాగా కెసిఆర్ జగన్ గురించి వేణు స్వామి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ ఎన్నికలలో జగన్ కేసీఆర్ రాహుల్ ఓడిపోవచ్చు కానీ త్వరలోనే వారికి చాలా మంచి రోజులు వస్తాయి అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మంచి రోజులు వస్తాయి..
ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి అయితే నేను సోషల్ మీడియాలో ఎలాంటి నాయకులు సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెప్పడం లేదు ఎవరైతే నా ఇంటికి వచ్చి జాతకాలు అడుగుతున్నారో వారి గురించి మాత్రమే తాను చెబుతున్నానని ఈయన ఈ సందర్భంగా తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…