Categories: FeaturedMovie News

Salar: సలార్ డబ్బులను వెనక్కి ఇచ్చిన నిర్మాత… నేను చెప్పలే అంటూ సెటైర్స్ వేసిన వేణు స్వామి?

Salar: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది ఆ నష్టాలు అన్నింటిని నిర్మాత పూడ్చారని తెలుస్తోంది.

ఏ ఏ ప్రాంతాలలో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయి ఉంటారో వారందరికీ నిర్మాత డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇలా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వేణు స్వామి రంగంలోకి దిగారు. ఈయన గతంలో ప్రభాస్ జాతకం చెబుతూ ప్రభాస్ నటించిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చవని నష్టాలు తప్పవని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు తీవ్రస్థాయిలో వేణు స్వామిని ట్రోల్ చేశారు.

ఈ సినిమా సక్సెస్ అయిందని తన జాతకం అంత అబద్ధం అంటూ భారీగా ట్రోల్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా నష్టాలు అన్నింటిని నిర్మాత భరించారనే విషయం తెలియడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక మీమ్ పోస్ట్ చేశారు. ఈ సినిమా ఫలితం గురించి తాను ఎప్పుడో చెప్పానని తెలిపారు.

నేను ముందే చెప్పాను..
తాను ఎప్పుడో ఈ విషయాన్ని చెప్పాను కదా? అంటూ మర్యాద రామన్న సినిమాలో సునీల్ అన్నట్టుగా నే చెప్పలే చెప్పలే.. అంటూ వచ్చిన ఫన్నీ మీమ్‌ను ఇన్ స్టా స్టోరీలో పెట్టేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా కొన్నిచోట్ల మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ మరికొన్ని చోట్ల మాత్రం భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొంది. దీంతో వేణు స్వామి ఈ సినిమా పట్ల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago