Featured

Sukumar: ఆ టైంలో రజినీకాంత్ ను సర్.. సర్ అంటూ వణికిపోయా..ఆ ఘటనను మర్చిపోలేను: సుకుమార్

Sukumar: ఐకాన్ స్టార్ బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో పెద్ద హిట్ అయింది. టాలీవుడ్ నుంచే కాకుండా… బాలీవుడ్ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు.

Sukumar: ఆ టైంలో రజినీకాంత్ ను సర్.. సర్ అంటూ వణికిపోయా..ఆ ఘటనను మర్చిపోలేను: సుకుమార్

ఇక లెక్కల మాస్టార్ గా పేరున్న సుకుమార్.. ఎన్నో చిత్రాలను తెరెక్కించిన విషయం తెలిసిందే. ఆర్య సినిమాతో అతడి జర్నీ మొదలై.. పుష్ప సినిమా వరకు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. సుకుమార్ ఇటీవల తమిళ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి రోజుల గురించి మాట్లాడారు.

Sukumar: ఆ టైంలో రజినీకాంత్ ను సర్.. సర్ అంటూ వణికిపోయా..ఆ ఘటనను మర్చిపోలేను: సుకుమార్

అతడికి సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. రోబో చిత్రం షూటింగ్ సమయంలో రజనీకాంత్ ను చూశానని.. షూటింగ్ చూడటానికి వెల్లినప్పుడు.. రజనీ కాంత్ నా దగ్గరకు వచ్చాడని.. ఆ సమయంలో అతడు ఆర్య సినిమా చూసి.. ఆ సినిమా గురించి మాట్లాడారని తెలిపాడు. అతడు తన దగ్గరకు వస్తున్న సమయంలో వణుకుతూ.. సర్ సర్ అంటూ చేతులు కట్టుకొని నిలబడ్డానన్నాడు. ఆర్యలో హీరోయిన్‌ హెయిర్‌ ఊడుతూ పడిపోయే సీన్‌ బాగుందన్నారు.

రోబో సినిమా షాట్ రెడీ అవ్వడంతో..

ఈ డిస్కషన్ జరుగుతున్న సమయంలో రోబో సినిమా షాట్ రెడీ అవ్వడంతో అతడు వెళ్తుండగా.. లేచానన్నాడు. అతడు మళ్లీ వెనుకకు వచ్చి.. కూర్చొమన్నాడు. . అయినా నేను కూర్చోకపోయే సరికి.. ఠక్కున అలావెళ్లి కుర్చీ తీసుకొచ్చి వేసి.. ఆయన ముందు కూర్చొమన్నాడు. ఇలా నా కోసం కూర్చి తీసుకొచ్చి కూర్చొండి అని అనడం లైఫ్ లో మర్చిపోను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనకు మణిరత్నం అంటే ఎంతో ఇష్టమని.. అతడికి తాను వీర అభిమానిని అంటూ చెప్పాడు. ఆయన తీసిన గీతాంజలి సినిమా బాగా ఇష్టమని.. ఆ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు.. ఒక లవర్ ను వదిలేసి వస్తున్నట్లు అనిపించిందన్నారు. అయితే ఇంతవరకు అతడికి కలవడం కుదరలేదన్నాడు. తమిళ చిత్రం విక్రమ్ వేద , రాచసన్ సినిమాలను రిమేక్ లో తీయాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చాడు. తనకు థ్రిల్లర్‌ జోనర్ లో సినిమాలు తీయాలనే ఆశ ఎక్కువగా ఉందన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago