Kangana: ఏంటి కంగనా ఇలా చేశావ్..నీలాంటి వారి వళ్లనే ఇలా జరుగుతుందంటూ నెటిజన్ల ఫైర్..!
Kangana: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆమె నిత్యం పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆమె బోల్డ్ గా ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తుంది. ఇలా ఆమె పలు సంచనాలను క్రియేట్ చేస్తూ వస్తోంది. ఇలా ఆమె మాటలు కాండ్రవర్సీలకు దారితీస్తోంది.
మళ్లీ ఆమె చాలా రోజుల తర్వాత మరో వివాదాల్లోకి చిక్కుకున్నారు. ఏం జరిగిందంటే.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతీ చిన్న విషయం కూడా వైరల్ గా మారిపోతోంది. అంతే కాకుండా.. సోషల్ మీడియాలో సలెబ్రిటీలు అయితే.. ప్రతీ దానికి ఫొటోలు ఫోజులు ఇచ్చుకుంటూ.. వీడియోలను అప్ లోడ్ చేసేస్తున్నారు.
ప్రస్తుతం కంగనా రనౌత్ పోజులిచ్చిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇందులో ఆమె హోటల్‌లో కేక్ పీస్‌ని తింటున్నట్టుగా పోజులిచ్చింది. సడెన్‌గా సర్వింగ్ బాయ్ వద్ద నుంచి కేక్ పీస్ తీసుకుని నోటి వద్ద పెట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది. ఇక ఆ ఫొటోలు దిగడం అయిపోయిన తర్వాత అదే కేక్ ను అక్కడ పెట్టేసింది.
ఇదే ఆమె కొంపముంచ్చింది. కంగనా అలా చేసే సరికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమెపై నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు అనేవి ప్రతీ ఒక్కరికీ వర్తిస్తాయని.. ఆమె దీనికి మినహాయింపు కాదు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ముట్టుకొని అక్కడ పెట్టిన ఆ కేక్ ను మరొకరు ఎలా తింటారు.. ఎలా ముట్టుకుంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నోటి దాక తీసుకొచ్చిన దానిని దేనినైనా వదిలిపెట్టకూడదు అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే.. కరోనా విపరీతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందని అంటన్నారు నెటిజన్లు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…