Movie News

Auto Ram Prasad: ఆటో రాంప్రసాద్ తలకు సర్జరీ.. ఏమైందంటూ అభిమానులు ఆందోళన?

Auto Ram Prasad: బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పరిచయమైనటువంటి వారిలో ఆటో రాంప్రసాద్ ఒకరు.సుడిగాలి సుదీర్ గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ ఈ ముగ్గురు మంచి స్నేహితులు అవడమే కాకుండా ఈ ముగ్గురు కలిసి జబర్దస్త్ వేదికపై చేసే హంగామా ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ టీం కు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఈ టీంలో ఒకరైనటువంటి ఆటో రాంప్రసాద్ కేవలం కంటెస్టెంట్ గా మాత్రమే కాకుండా ఈయన స్క్రిప్ట్ రైటర్ గా కూడా ఎంతో మంచి పేరు పొందారు. ఇక వీరి స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఆటో రాంప్రసాద్ రాస్తుంటారు.

ఇక ఈ టీంలో ఒకరైనటువంటి సుడిగాలి సుదీర్ గాలోడు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకి జబర్దస్త్ మొత్తం సహకరించి సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా గెటప్ శ్రీను హాజరైనప్పటికీ ఆటో రాంప్రసాద్ మాత్రం హాజరు కాలేకపోయారు. ఇక పర్సనల్ గా సుడిగాలి సుదీర్ కి ఫోన్ చేసి తన విషెస్ తెలియజేశారు.

Auto Ram Prasad: సర్జరీ క్యాప్ తో దర్శనం ఇచ్చిన రాంప్రసాద్..

ఇకపోతే తాజాగా ఆటో రాంప్రసాద్ కి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆటో రాంప్రసాద్ సుడిగాలి సుదీర్ ను హగ్ చేసుకుని ఉన్నటువంటి ఒక ఫోటో వైరల్ అవుతుంది అయితే ఇందులో ఈయన తలకు క్యాప్ పెట్టుకొని కనిపించడంతో ఆటో రాంప్రసాద్ తలకు సర్జరీ జరిగిందా అసలు ఏం జరిగింది అనే విషయం గురించి అభిమానులు పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఆటో రాంప్రసాద్ తలకు నిజంగానే సర్జరీ జరిగిందా… ఈ ఫోటో వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago