Featured

Babu Gogineni: బుద్ధి ఉన్నోడు ఎవరైనా అలా డైలాగులు రాస్తారా… రాధేశ్యామ్ సినిమాపై బాబు గోగినేని షాకింగ్ కామెంట్స్!

Babu Gogineni: హేతువాది బాబు గోగినేని గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఏ విషయం గురించైనా మాట్లాడితే ఆ విషయం ఎన్నో వివాదాలకు కారణం అవుతుందని అందరికీ తెలిసిందే. ఇలా ఎన్నో విషయాల ద్వారా పలు వివాదాల్లో ఉన్న బాబు గోగినేని తాజాగా రాధేశ్యామ్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Babu Gogineni: బుద్ధి ఉన్నోడు ఎవరైనా అలా డైలాగులు రాస్తారా… రాధేశ్యామ్ సినిమాపై బాబు గోగినేని షాకింగ్ కామెంట్స్!

రాధాకృష్ణ దర్శకత్వంలో సుమారు 300 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలను చేరుకోలేక అభిమానులను ప్రేక్షకులను నిరాశ పరిచిందని చెప్పాలి.

Babu Gogineni: బుద్ధి ఉన్నోడు ఎవరైనా అలా డైలాగులు రాస్తారా… రాధేశ్యామ్ సినిమాపై బాబు గోగినేని షాకింగ్ కామెంట్స్!

అయితే ఈ సినిమాపై బాబు గోగినేని ఆసక్తికరమైన వాక్యాలు చేశారు.ఈ సినిమాపై బాబు గోగినేని స్పందిస్తూ ఈ సినిమాలో కృష్ణంరాజు చెప్పే మాటలలో ఎన్నో ఆ పదాలు ఉన్నాయి. కృష్ణం రాజు ఒక సన్నివేశంలో కెప్లర్ గురించి చెబుతారు ఆ మాటలు అన్నీ కూడా అబద్ధం అసలు విషయం ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం అనేది ఖగోళ శాస్త్రం నుంచి పుట్టిన చిన్న ఫూలిష్ బేబీ అని కెప్లెర్ చెప్పినట్లు అంటూ బాబు గోగినేని చెప్పారు.

ఇలా ఈ సినిమాలో చెప్పిన వన్నీ అబద్ధాలు అంటూ చెప్పడమే కాకుండా బుద్ధి ఉన్నవాడు ఎవరైనా కూడా వాట్సాప్ మెసేజ్ లు చూసి డైలాగులు రాస్తాడా? సినిమా తుస్ అంట కదా…ఈ సినిమా చూసే ముందు మేకర్స్ ఒకసారి విక్రమాదిత్యతో వారి అదృష్టం ఎలా ఉందో చూపించుకోవాల్సి ఉండేది అంటూ పరోక్షంగా సినిమా పై సెటైర్లు వేశారు. ఇలా బాబు గోగినేని ఈ సినిమాపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago