Categories: FeaturedMovie News

Balagam Fame Rupa Lakshmi : బలగం సినిమా తరువాత ఎన్ని ఆఫర్స్ వచ్చాయంటే…: బలగం ఫేమ్ రూప లక్ష్మి

Balagam Fame Rupa Lakhmi : కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా మారి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని తీశారు. కమెడియన్ కాబట్టి కామెడీ సినిమా తీస్తారని అందరూ అనుకున్నా అందుకు భిన్నంగా ఒక ఎమోషనల్ డ్రామాను చావుతో ముడిపడిన బంధాలను చూపించి ఆకట్టుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన బలగం సినిమా నేడు థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటోంది. అందులో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రూప లక్ష్మి గారు ఆ సినిమా గురించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు తన కెరీర్ గురించి కూడా పంచుకున్నారు.

బలగం తరువాత ఆఫర్స్…

రూప లక్ష్మి గారు బలగం సినిమాలో కీలక పాత్రలో నటించారు. మొగిలయ్య కూతురుగా నారాయణ భార్య లక్ష్మీగా నటించిన రూప లక్ష్మి గారు సహజమైన తన నటనతో అలరించారు. ఆమె ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే సినిమా హిట్ అవడం వల్ల మంచి గుర్తింపు అలానే మరిన్ని సినిమా ఆఫర్స్ ను అందుకుంటున్నారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు ప్రస్తుతం వస్తోన్న ఆఫర్స్ గురించి మాట్లాడుతూ తాను హీరోలకు అమ్మగా ఇంకా 70 ఏళ్ల ముసలమ్మగా నటించమన్నా చేస్తాను కానీ ప్రాముఖ్యతలేని పాత్రలను చేయదలచుకోలేదు. డబ్బు సంపాదన కన్నా మంచి పాత్రలను చేయాలని ఉంది అంటూ మాట్లాడరు రూప లక్ష్మి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago