Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ఎన్టీఆర్ మద్య గత కొద్ది రోజులుగా అభిప్రాయా భేదాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. ఇలా వీరి మధ్య భేదాలు ఉన్న నేపథ్యంలోనే కనీసం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ తాజాగా బాలకృష్ణ పరోక్షంగా ఎన్టీఆర్ గురించి చేసినటువంటి కామెంట్స్ వారిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని తెలుస్తుంది.
ఇటీవల కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన సత్యభామ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఎన్టీఆర్ వారసత్వం గురించి మాట్లాడారు. గత 40 రోజులుగా తాను కెమెరాని చాలా మిస్ అయ్యానని తెలిపారు. రాజకీయ పనులలో భాగంగా సినిమాకు దూరమయ్యారని వెల్లడించారు.
ఇక ఎన్టీఆర్ వారసత్వం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ వారసులని చెప్పుకుంటే సరిపోదని, ఆయన సినిమాల గురించి గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన ఎన్టీఆర్ వారసులు కారు, ఆయన చూపించిన మార్గంలో నడుచుకునే వారి నిజమైన వారసులు అంటూ పరోక్షంగా ఎన్టీఆర్ గురించి బాలయ్య కామెంట్స్ చేశారు.
తారక్ అసలైన వారసుడు..
ఈ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు అసలు సిసులైన వారసుడు ఎన్టీఆర్ మాత్రమేనని బాలకృష్ణ తన అల్లుడిని సీఎం హోదాలో చూడటం కోసమే ఎన్టీఆర్ పై ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారని బాలకృష్ణ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…