Categories: FeaturedMovie News

Balakrishna : నాన్న కోసం మేనేజర్ గా మారిన తేజస్విని… బాలకృష్ణ కూతుర్లు ఎలాంటి వారంటే : ఇమ్మంది రామరావు

Balakrishna : నట వారసత్వం తండ్రితో పునికి పుచ్చుకుని అగ్ర హీరోలలో ఒకరిగా ఉన్న నందమూరి బాలకృష్ణ గారు ఆయన తండ్రి ఎంత క్రమ శిక్షనతో పిల్లల్ని పెంచారో అంతే పద్ధతిగా తన పిల్లలు బ్రాహ్మణి, మోక్షజ్ఞ, తేజస్వినిలను పెంచారు. ఇక పెద్ద కూతురు బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థను చూసుకుంటూ వ్యాపార వేత్తగా రానిస్తోంది. ఇక చిన్న కూతురు తేజస్విని కూడా తండ్రి బాలకృష్ణ వ్యవహారాలన్ని చూసుకుంటోందనే ప్రచారం ఈ మధ్య కాలంలో వినిపిస్తోంది. ఇక ఈమె భర్త భరత్ వైజాగ్ ఎంపీ కి పోటీ చేసారు, అలా రాజకీయాల్లో కూడా ఉన్న కుటుంబంలో ప్రచార కార్యక్రమాలుకు తేజస్విని వెళ్తుంటారు.

తండ్రికి మేనేజర్ గా తేజస్విని…

ఇక బాలకృష్ణ సినిమాలతో పాటు ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఒరిజినల్స్ లో అన్ స్టాపబుల్ కార్యక్రమానికి కూడా వర్క్ చేస్తోంది. తన తండ్రి బాలకృష్ణ కి స్టైలింగ్, సహా అన్ని వ్యవహారాలు తానే చూసుకుంటుందట. ఇక ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల విషయాలు కూడా తేజస్విని చూసుకుంటున్నారట. ఇంతకుముందు డాక్టర్ సురేందర్ గారు బాలకృష్ణ డేట్స్ చూసే వారట, అయితే ప్రస్తుతం ఆ బాధ్యతలు తేజస్విని తీసుకుని మేనేజర్ గా వ్యవహారిస్తున్నారట. ఇక ఈ విషయం గురించి ఇమ్మంది రామారావు గారు మాట్లాడుతూ బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ లాగే పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచినా చనువుగా ఉండేవారు.

ఎన్టీఆర్ గారి దగ్గర మాట్లాడాలంటే పిల్లలు భయపడేవారు, కానీ బాలకృష్ణ గారు అలా పెంచలేదు ముఖ్యంగా కూతుర్లంటే చాలా ఇష్టం, చాలా స్నేహంగా పిల్లల్లతో ఉంటారు. ఇక వాళ్ళ చదువు విషయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టేవారు. ప్రతి విషయం పట్టించుకునేవారు, ఇక కూతుర్లంటే ప్రేమ మాత్రమే కాదు నమ్మకం కూడా ఉంది అందుకే ఆయన బాధ్యతలను కూతుర్లకు అప్పగించారు. తేజస్విని చాలా చురుకుగా ఉండే అమ్మాయి. బయటి వాళ్ళకంటే ఇంట్లో వ్యక్తి అయితే తన వ్యవహారాలు చక్కగా చూసుకుంటారు అని బాలకృష్ణ భావించి ఉంటారు అందుకే కూతురుకి బాధ్యతలు అప్పగించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago