Rakesh Master : సినిమా ఇండస్ట్రీ లో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. బషీర్ అనే కంటెస్టెంట్ కి ఢీ షోలో డాన్స్ మాస్టర్ గా ఉండేవాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ పవట్టుకుని వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపిస్తూ ఉంటాడు.
అనాధ ఆశ్రమంలో రాకేష్ మాస్టర్…
యూట్యూబ్ లో పలు ఛానెల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ వివాధాస్పద వాఖ్యలు చేస్తూ వైరల్ అయిన రాకేష్ మాస్టర్ పలు టాలీవుడ్ సెలబ్రిటీస్ మీద ఘాటుగా కామెంట్స్ చేసాడు. ఇక భార్య ను వదిలేసి ఇంకొక మహిళతో సహజీవనం చేస్తూ ఉన్న రాకేష్ మాస్టర్ ని ఆమె బాగా మోసం చేసిందంటూ రాకేష్ మాస్టర్ వివరించాడు. ఆమె పెట్టే టార్చర్ భరించలేక పోయానంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
తన కూతురు, కొడుకును చాలా తిట్టిందని అవి తట్టుకోలేక పోయానని ఆమెను భరించలేక చివరికి మేనల్లుడు దగ్గరికి వెళితే అక్కడ వారిని అవమానించిందని అందుకే ఇవన్నీ భరించలేక అనాధ ఆశ్రమం లో చేరానని చెప్పాడు రాకేష్ మాస్టర్. ఇక భార్య చాలా మంచిది అంటూ చెప్పాడు రాకేష్ మాస్టర్, తన కూతురు రిషిక నాతో మాట్లాడేది, కుటుంబాన్ని వదిలేసి వచ్చిన నా మీద కొడుకు చరణ్ కి కోపం. అంధుకే మాట్లాడడు వాడు. పవన్ కళ్యాణ్ మీద అనుచిత వాఖ్యలు చేశానని నా కొడుకును కొట్టడానికి రావడంతో నా భార్య వాళ్ళ అమ్మ నన్ను ఇంటికి రావొద్దని చెప్పారు. ఆ సమయంలోనే ఈ లక్ష్మి అనే మహిళ నాకు పరిచయమై దగ్గరైంది కానీ ఆమెను నేను పెళ్లి చేసుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం మాత్రం రాకేష్ మాస్టర్ అనాధ ఆశ్రమంలో జీవనం సాగిస్తున్నాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…