Movie News

స్క్విడ్ గేమ్’లో బాలకృష్ణ.. వైరల్ అవుతున్న ఏఐ వీడియో!

హైదరాబాద్: ఓటీటీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన వెబ్ సిరీస్‌లలో ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ప్రాణాలను పణంగా పెట్టి ఆడే ఈ సర్వైవల్ గేమ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై రికార్డు వ్యూస్ అందుకుంది. మూడు సీజన్‌లు వచ్చి, అన్నీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.

Balakrishna in ‘Squid Game’.. AI video going viral!

కృత్రిమ మేధస్సు (AI) అందుబాటులోకి వచ్చాక, ఈ వెబ్ సిరీస్‌లో భారతీయ సెలబ్రిటీలు పాల్గొంటే ఎలా ఉంటుందో ఊహిస్తూ నెటిజన్లు అనేక వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా, నటుడు నందమూరి బాలకృష్ణ, రాజీవ్ కనకాల, యాంకర్ అనసూయ ఈ గేమ్‌లో పాల్గొన్నట్లు ఒక వీడియో వైరల్‌గా మారింది.

బాలయ్య మార్క్ యాక్షన్

ఎప్పుడూ సినిమాలలో చనిపోయే పాత్రలలో కనిపించే రాజీవ్ కనకాల ఈ AI వీడియోలో కూడా చనిపోగా, బాలయ్య తన ఆవేశంతో ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయడు. దీంతో రైడర్స్ అతడిని తీసుకుని వెళుతుండగా, ‘అఖండ 2’ టీజర్‌లో శూలం తిప్పినట్లు ఇందులో తిప్పి శత్రువులందరినీ చితకబాదుతాడు. బాలకృష్ణ మార్క్ యాక్షన్, ఆయన పవర్‌ఫుల్ డైలాగులతో కూడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago