Bandla Ganesh : చిరంజీవి, బాలకృష్ణ బాగానే ఉంటారు.. మధ్యలో మనకెందుకు.. తమ్మినేని సీతారామ్ గతాన్ని మర్చిపోతే ఎలా??: బండ్ల గణేష్

Bandla Ganesh : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఆ తరువాత ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మించారు. ఎన్నో కాంట్రావెర్సీలకు కేర్ ఆఫ్ గా నిలబడిన బండ్ల గణేష్ ఒకప్పుడు స్టార్ హీరోల్తో సినిమాలను తీసి వరుస హిట్లను చూసారు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో లేకపోయినా పాలిటిక్స్ గురించి అలానే సినిమా ఇండస్ట్రీ గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ బాగా సోషల్ మీడియాలో నానే బండ్ల అన్న తన సినిమాల గురించి సినిమా నిర్మాణం గురించి సినిమా హీరోల గురించి ఆసక్తికర వాఖ్యలను చేసారు.

వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు… మధ్యలో మనమే…

బండ్ల గణేష్ మొదటి నుండి మెగా కాంపౌండ్ కి దగ్గరగా ఉండేవారు. చిరంజీవి తనకు చాలా ఇష్టమైన హీరో అంటూ తెలిపిన ఆయన తనకు క్యాస్ట్ ఫీలింగ్ కమ్యూనిటీ అంటూ ఫీలింగ్స్ లేవంటూ తెలిపారు. అందుకే నా కమ్యూనిటీ వాళ్లకు దగ్గరగా లేనని చెప్పారు. ఇక బాలకృష్ణ గారితో పరిచయం ఎక్కువగా లేదని, చిరంజీవి గారంటే చాలా ఇష్టమని అందుకే ఆయన కుటుంబంతో సన్నిహితంగా ఉన్నానని చెప్పారు. అయినా చిరంజీవి, బాలకృష్ణ అనే కాంపౌండ్ అంటూ మనం అనుకోవడమే, వాళ్ళు వాళ్ళు ఎపుడూ కలిసి ఉంటారు మధ్యలో మనమే గొడవపడేది వాళ్ళ కోసం అవసరమా అంటూ మాట్లాడారు.

ఇక పాలిటిక్స్ గురించి నేను మాట్లాడను అంటూనే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ గురించి మాట్లాడుతూ గతాన్ని ఎలా మర్చిపోతారో అర్థం కాదు అంటూ అభిప్రాయపడ్డారు. తమ్మినేని సీతారామ్ టీడీపీ లో ఉన్నపుడు చూసాను, ప్రజారాజ్యంలోకి వచ్చినపుడు చూసాను ఇప్పుడు వైసీపీ లో చూస్తున్నాను. అయితే గతం మర్చిపోయి ఇంతకు ముందు ఎక్కడ నుండి వచ్చామని మర్చిపోయి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ను విమర్శిస్తుంటే ఆశ్చర్యం వేసింది. అసెంబ్లీలో ఏకవచనంతో మాట్లాడినపుడు ఆశ్చర్యంగా అనిపించింది ఇంటూ చెప్పరు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago