బట్టతల కోసం ఈ మందులు వాడితే ఇక మీ పనైపోయినట్టే..!!

కొండ నాలుక కు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడిందంట.. ప్రస్తుతం బట్టతల కోసం మందులు వేసుకుంటే బట్టతల సంగతి దేవుడెరుగు మరో అనుకోని సమస్య ఎదురవుతుందట. ఈరోజుల్లో బట్టతల అనేది సర్వసాధారణ విషయం. అయితే ఈ బట్టతల ఆడవారికంటే మగవారినే ఈ సమస్య ఎక్కువగా బాధపెడుతుంటుంది. ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అసలు జుట్టే మనిషికి అందం.

అయితే తాజాగా ఒక ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే.. బట్ట తలకోసం వాడే మందుల వాళ్ళ మగవారి లైంగిక సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందట. ఈ విషయం తమ వద్దకు ట్రీట్మెంట్ కోసం వచ్చే పేషేంట్లను హెచ్చరిస్తున్నా వారు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదని, ట్రీట్మెంట్ చేయమని అంటున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ మందులలో వాడే ఫినాస్టెరాయిడ్ మరియు డూటా స్టెరాయిడ్‌లు లు వాడతారని, వీటి వల్ల పురుషుల్లో లైంగిక సామర్ధ్యము తగ్గిపోతుందని, ఇది కొందరిలో తాత్కాలికంగాను, మరికొందరిలో దీర్గాకాలికంగా ప్రభావం చూపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago