Parvathi Melton: పార్వతి మెల్టన్ ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విభిన్న పాత్రలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ విధంగా వెన్నెల సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి పార్వతి మెల్టన్ అనంతరం జల్సా సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఇక దూకుడు సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయిన పార్వతి మెల్టన్ గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఈ విధంగా ఈమె ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ అభిమానులు మాత్రం తనని ఇంకా గుర్తుపెట్టుకున్నారని చెప్పాలి.అమెరికాలో పుట్టి పెరిగిన పార్వతి మెల్టన్ సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చారు అయితే ఈమె మలయాళంలో పలు సినిమాలలో నటించిన తణుకు తెలుగు సినిమాల పైన ఎంతో ఆసక్తి ఉండేదని వెల్లడించారు.ఇలా తెలుగుపై మక్కువతో పలు సినిమాలలో నటించి మెప్పించిన పార్వతి మెల్టన్ అమెరికాకు చెందిన ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా వివాహం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు ఈ ఫోటోలను చూసి షాక్ అయ్యారు. చాలా కాలం తర్వాత పార్వతి మెల్టన్ బికినీ ధరించి సముద్ర అందాల నడుమ తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఈ విధంగా బికినీ ధరించి బీచ్ లో గ్లామర్ షో చేసిన ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఈమె ఫోటోలను చూసి ఫీదా అవుతున్నారు. ఇలా గ్లామరస్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో తిరిగి ఈమె ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈమె ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…