Bhola Shankar : మెగాస్టార్ చిరు వరుస సినిమాలతో జోరు పెంచాడు. ఆచార్య, భోళా శంకర్, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య అంటూ వరుసగా సినిమాలను ప్లాన్ చేస్తున్నారు.ఇక ఆచార్య షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక చిరు తన నెక్స్ట్ మూవీ భోళా శంకర్ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. భోళా శంకర్ లో చిరు కు జోడిగా నయనతార నటించనుంది. ఇక కీర్తి సురేష్ చెల్లెలు గా నటిస్తోంది. ముఖ్యంగా అన్న చెల్లెల్ల మధ్య సాగే సినిమాగా రూపొందుతోంది భోళా శంకర్.
చిరు శ్రీముఖితో ఖుషి సీన్…..
ఇక ఈ సినిమా నుండి ఒక ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. మెగాస్టార్ కు బుల్లి తెర యాంకర్ శ్రీముఖి కి మధ్య ఖుషి సినిమాలోని బొడ్డు సీన్ ను పెట్టారట. నువ్వు నా బొడ్డు చూసావ్ అని శ్రీముఖి…అసలు అక్కడ బొడ్డు ఎక్కడుంది అన్నీ ముడతలేగా అని మెగాస్టార్ సరదాగా మాట్లాడుకునే సీన్ ఒకటి ప్లాన్ చేసారట. వేదాళం సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పూర్తి హాస్యభరితంగా చిత్రీకరించాలని భావిస్తున్నారట స్వయంగా చిరునే అన్ని చూసుకుంటూ చేసుకుంటున్నారట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…