Featured

అలా చేస్తేనే ఆఫర్లు వస్తాయా.. భూమిక షాకింగ్ కామెంట్స్..!

హీరోయిన్ భూమిక.. పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే సినిమాలు ఖుషి, ఒక్కడు. ఈ సినిమాలతో ఆమెకు ఎక్కువగా పాలపులారిటీ సాధించుకున్నారు. కొన్ని సంవత్సరాల వరకు స్టార్ హీరోయిన్ గా ఆమె తెలుగు సినీ పరిశ్రమలో ఓ ఎత్తు ఎదిగారు.

అయితే ప్రస్తుతం భూమిక.. వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి పాత్రలకే పరిమితం అయింది. వాటిలో కూడా తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఇలా సీనియర్ హీరోయిన్లు ఎంతో మంది టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా తల్లి, అక్క పాత్రలను పోషిస్తున్నారు. నదియా దగ్గర నుంచి భాగ్య శ్రీ వరకు ఇలానే ఉన్నారు.

అయితే భూమిక విషయానికి వస్తే.. హీరోయిన్ గా రాణించినప్పుడు ఆమెకు బాగానే ఆఫర్లు వచ్చినా.. సెకండ్ ఇన్నింగ్స్ లో చిన్నా చితకా పాత్రలు పోషిస్తున్నా చెప్పుకునే అంత పేరు రావడం లేదు. దీనికి గల కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే.. ఆమె ఎక్కువగా సెలబ్రిటీలతో కలవదు. ఎక్కువగా పార్టీలకు వెళ్లదని.. ఇలా ఆమెకు సర్కిల్ లేకపోవడంతోనే ఇలా జరుగుతుందని.. కొన్ని కామెంట్లు వస్తున్నాయి.

దీనిపై ఆమె స్పందించారు. పార్టీలకు వెళ్తేనే దర్శకనిర్మాతలు ఆఫర్లు ఇస్తారా.. లేకపోతే సినిమాల్లో అవకాశాలు రావా.. అలాంటి మాటలు తాను ఎంకరేజ్ చేయనని ఘాటుగా స్పందించారు. తన కోసం పాత్రలు రాసి.. తనకోసం వెతుక్కుంటే వచ్చే మేకర్స్ చాలా మంది ఉన్నారంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మాటలు వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago