ఈతరం హీరోయిన్ లు ఎంతటి పనికైనా సిద్ధమవుతున్నారు. ఎక్స్ పోజింగ్ మాత్రమే కాదు ఆన్ స్క్రీన్ పైన ఏది చేయడానికైనా సిద్ధమవుతున్నారు. కొద్దిగా పాపులారిటీ వచ్చిన వారు కూడా పబ్లిసిటీ కోసం ఏరకమైన పనిచేయడానికైనా సిద్ధమవుతన్నారు. మోడ్రన్ కల్చర్ పేరుతో లేడీ ఆర్టిస్ట్ లు శృతిమించుతూ అశ్లీలత ను పంచుతున్నారు. ఈమధ్య OTT ల్లో సినిమాల హవా ఎక్కువైపోయింది.. ప్రతి సినిమాలో కొన్ని కొన్ని రొమాంటిక్ సీన్స్ మస్ట్ గా పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. ఇకపోతే ఈ సంస్కృతి చిన్న సినిమాలకు కూడా అబ్బింది..
కొందరు దర్శకనిర్మాతలు అడల్ట్ కంటెంట్, అసభ్యకర దృశ్యాలను చూపిస్తూ విడుదలకు ముందు తమ తమ సినిమాలపై అందరి దృష్టి పడేలా చేసుకుంటున్నారు. ఇకపోతే తాజగా బిగ్ బాస్ బ్యూటీ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట హల్చల్ అవుతుంది. ఆమె ఎవరంటే మీరా మిథున్.. నిత్యం ఇదొక వివాదంతో వార్తల్లో నిలిచే ఈమె బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయింది. తన విచిత్రమైన వ్యవహార శైలితో తరుచూ గొడవల్లో నిలుస్తోంది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎల్లప్పుడూ హాట్ టాపిక్ అవుతుంది. ఈ నేపథ్యంలో మీరా బయోపిక్ ప్లాన్ చేసి తాజాగా ఆ మూవీ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఇందులో మీరా లో దుస్తుల్లో యమా హాట్ గా కనిపిస్తుండగా, పక్కనే ఓ కుర్రాడు ఆమె ఎదపై చేయి వేసి కనిఇస్తున్నారు. ఈ పోస్టర్ చూడడానికి ఎంతో అసభ్యంగా కనిపిస్తుంది. తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్న మీరా ‘చెక్ అవుట్ మై హాట్‌నెస్’ అని ట్యాగ్‌లైన్ ఇచ్చింది. ఈ బయోపిక్‌లో ఎలాంటి వివాదాస్పద అంశాలు, బోల్డ్ సీన్స్ చూపిస్తారనేదిచూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…