Featured

Big Boss Neha Chowdary : బిగ్ బాస్ నేహా తో మాత్రమే అలా చేయడమేంటి… బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ ను ప్రశ్నిస్తున్న నెటిజన్స్ …!

Big Boss Neha Chowdary : బిగ్ బాస్ తెలుగులో మొదటి రియాలిటీ షో సీజన్ 6 మొదలై అపుడే ఎలిమినేషన్లు, గొడవలు అంటూ సాగుతోంది. బిగ్ బాస్ కొత్త సీజన్ ఎపిసోడ్స్ ప్రస్తుతం రేటింగ్స్ లేక విలవిలలాడుతోంది. షోలో కంటెస్టెంట్ల పెర్ఫార్మన్స్ సరిగా లేక చప్పగా ఉన్నాయి ఎపిసోడ్స్. అయితే ఇపుడిపుడే ఇంట్రెస్ట్ పెంచుతున్న బిగ్ బాస్ ఎలిమినేషన్లు, టాస్క్ ఆడేటపుడు గొడవలు, బూతులు తిట్టుకోవడం అన్ని మొదలై ప్రేక్షకులకు ఇంట్రస్ట్ పుట్టిస్తున్నాయి.ఇక వరుసగా మూడో కంటెస్టెంట్ గా నేహా చౌదరి ఎలిమినేట్ అయి అందరికి షాక్ ఇచ్చింది.

కౌశల్ ఇంటర్వ్యూ లో నేహా…

నేహా పెరఫార్మెన్స్ లాస్ట్ వీక్ హౌస్ లో పెద్దగా ఏమి లేదు. ఇక టాస్క్ లో కూడా ఎప్పటి లాగా పాల్గొనలేదు. ఇక బయట ఆడియన్స్ ని తన ఆటతో ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా వంటి వారు నేహా కు ఓటు చేయమన్న ఫలితం లేకుండా పోయింది. ఇక బయటికి వచ్చాక అందరిలాగానే నేహా కూడా తన ఎలిమినేషన్ కరెక్ట్ కాదంటూ లెక్చర్ ఇచ్చింది. ఇక పలు యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూ లో పాల్గొంటున్న నేహా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూ లో పాల్గొనింది.

ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ నుండి అభినయ శ్రీ, షాని సాల్మన్ వంటివారు ఎలిమినేట్ అయిన వారిని ఇంటర్వ్యూ చేయని కౌశల్ నేహా ను మాత్రం ఇంటర్వ్యూ చేయడంతో నెటిజన్స్ నేహా మాత్రమే ఎందుకంత స్పెషల్ కౌశల్ అంటూ ప్రశ్నిస్తున్నారు. చాలా మంది కంటెస్టెంట్స్ లాగా కౌశల్ కూడా బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని రకరకాల వీడియోలు చేస్తూ బిగ్ బాస్ గురించి కూడా వీడియోలు చేస్తున్నాడు. అయితే సీజన్ 6 లో మాత్రం మొదటి సారి ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్ నేహా ను ఇంటర్వ్యూ చేసాడు. ఇక నేహా హౌస్ లో ఉన్న వారి గురించి కామెంట్స్ చేస్తూ తన ఎలిమినేషన్ రాంగ్ అంటూ చెప్పుకోచ్చింది.

Bhargavi

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

7 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

7 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

8 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

8 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

10 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

10 hours ago