Categories: FeaturedMovie News

Shiva Shankar Master : బ్రతికివున్నప్పుడు శివశంకర్ మాస్టర్ ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిన కోడలు….ఆ కష్టాల వెనుక కారణం ఏంటంటే..?

Shiva Shankar Master : శివశంకర్ పేరు తెలియని సినీ అభిమాని వున్నాడు అంటే అతిశయోక్తి లేదు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో 10 భాషలలో సుమారు 800కు పైగా చిత్రలకు డాన్స్ మాస్టర్ గా పనిచేసాడు. మగధీర సినిమాలోని ధీర… ధీర… పాటకుగాను జాతీయ పురస్కారన్ని అందుకున్నాడు. క్లాసికల్ డాన్స్ లో ఇండస్ట్రీలో ఆయనకు సాటి ఎవరు ఉండేవారు కాదు. అయితే 2021 లో కోవిడ్-19 కారణంగా హైదరాబాదులోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.

శివ శంకర్ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టిన కోడలు…

శివ శంకర్ మాస్టర్ బ్రతికివున్నపుడు మాత్రం తన కోడలు వలన చాలా మానసిక వేదన అనుభవించానని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన పెద్దకొడుకు వివాహం బెంగుళూరుకు చెందిన జ్యోతి అనే అమ్మాయితో జరిగిందట. కాకపోతే వీరిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టును అశ్రయించారు.

అ కేసు ఇప్పటికి కోర్టులో నడుస్తోంది. కాకపోతే జ్యోతి మాత్రం గతంలో తనను మానసికంగా వేధించడం వలనే పోలీసులను అశ్రయించానని,  విడాకులు కోరినది మొదట తన భర్తనే అని, గతంలో మా మామ జీవనభృతి ఇస్తానని మాట తప్పడం కారణంగానే ధర్నా చేస్తునని చెప్పింది.తన భర్త ఇంట్లో కాస్త చోటు ఉంటే చాలు అని తెలిపింది.

అయితే శివ శంకర్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో ఇప్పటికే మా మీద చాలా తప్పుడు ఆరోపణలు చేసిందని, తన కొడుకుని తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని, తన ప్రవర్తన మార్చుకొమ్మని ఎన్నిసార్లు చెప్పిన వినలేదు అని చెప్పారు. గతంలో కోటి రూపాయలు కావాలని కూడా నన్ను వేధించిందని, నాపై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టిందని చెప్పారు. ఇప్పటికైనా వారిద్దరూ సంతోషంగా ఉంటే నాకేమి అభ్యంతరం లైదని, కానీ నా కోడలు వలన చాలా కష్టాలు అనుభవించానని గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 weeks ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago