Categories: FeaturedMovie News

బాలీవుడ్ ఇండస్ట్రీ లో విషాదం.. బిగ్ బాస్ విజేత సిద్ధార్థ శుక్లా కన్నుమూత!

బాలీవుడ్ నటుడు హిందీ బిగ్ బాస్ సీజన్ 13 విజేత సిద్ధార్థ శుక్ల నేడు తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్త వినగానే బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కు గురైంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సిద్ధార్థ శుక్ల అకాల మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.

40 సంవత్సరాల వయసున్న సిద్ధార్థ శుక్ల గుండెపోటుతో మరణించడం బాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సిద్ధార్థ హిందీ బిగ్ బాస్ సీజన్ 13 కంటెస్టెంట్ గా వెళ్లి విజేతగా నిలిచారు. బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్న సిద్ధార్థ్ అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

సిద్ధార్థ నటించిన బాలికా వధూ,తెలుగులో వచ్చిన చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా ఎంతోమంది తెలుగు ప్రేక్షకాభిమానులను కూడా సంపాదించుకున్నారు.బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న సిద్ధార్థ్ పలు వెబ్ సిరీస్ లో సినిమా అవకాశాలను అంది పుచ్చుకున్నారు. చివరిగా సిద్ధార్థ ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3’ అగస్య పాత్రలో కనిపించారు.

ప్రస్తుతం పలు సినిమాలతో ఎంత బిజీగా ఉండి మంచి గుర్తింపును సంపాదించుకున్న సిద్ధార్థ్ మరణవార్త వినగానే ఇండస్ట్రీలో పలువురు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఎంతో ఆరోగ్యంగా, హుషారు గా కనిపించే సిద్ధార్థ ఈ విధంగా మృతి చెందడం ఆయన అభిమానులకు మింగుడు పడని విషయంగా మారింది. ఈ క్రమంలోనే అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago