Categories: FeaturedMovie News

Shirish Bhardwaj: చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ కన్నుమూత… అదే కారణమా?

Shirish Bhardwaj: శిరీష్ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈయన ఏ రాజకీయ నాయకుడు కాదు అలాగే ఏ సినిమా సెలబ్రిటీ కాకపోయినా ఈయన గురించి అందరికీ ఎంతో సుపరిచితమే. శిరీష్ భరద్వాజ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ జను ప్రేమించి ఇంట్లో వారికి తెలియకుండా పెళ్లి చేసుకోవడంతో ఈయన సంచలనంగా మారారు.

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కాలేజ్ చదువుతున్న సమయంలోనే శిరీష్ ప్రేమలో పడ్డారు అయితే ఇంట్లో వారికి తెలియకుండా శ్రీజ శిరీష్ 2007వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఇక తన ఫ్యామిలీ నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా ఈమె తన కుటుంబం గురించి చేసిన విమర్శలు సంచలనంగా మారాయి.

ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పాపకు జన్మనిచ్చిన అనంతరం శ్రీజ శిరీష్ మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2014 సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా భర్తకు విడాకులు ఇచ్చిన శ్రీజ తన కూతురితో కలిసి తండ్రి వద్దకు చేరింది అయితే చిరంజీవి తనకు కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో మరో వివాహం చేశారు ఈ దంపతులకు ఒక కుమార్తె జన్మించారు.

ఇలా రెండో పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలబడలేదు దీంతో శ్రీజ తన రెండో భర్తకు కూడా విడాకులు ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మాత్రం అధికారకంగా తెలియచేయలేదు. ఇదిలా ఉండగా శ్రీజ విడాకులు ఇచ్చిన తర్వాత తన మొదటి భర్త శిరీష్ 2019 సంవత్సరంలో మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

ఊపిరితిత్తుల సమస్య..
ఇలా రెండో పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈయన గత కొద్ది రోజులుగా లంగ్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ నేడు మరణించినట్లు తెలుస్తోంది.ఇలా శిరీష్ మరణించడంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago