Featured

Bigboss contestent Rajshekhar : నాన్న చనిపోయాక ఆఫీస్ బాయ్ గా కూడా పనిచేశా.. నాగార్జున గారు అలా అనేసరికి బాధ అనిపించింది.. బిగ్ బాస్ విన్నర్ అతనే.. : రాజ్

Big boss Contestent Rajshekhar : బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు వచ్చింది. ఇక ఎవరు ఊహించని విధంగా పన్నెండో వారంలో రాజ్ శేఖర్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాడు. నిజానికి ఫైమా వెళ్ళిపోతుందనుకున్న ఏవిక్షన్ పాస్ విన్ అయి సేఫ్ అయింది ఇక రాజ్ ను వాడుకోమని చెప్పినా రాజ్ వద్దని చెప్పడంతో ఫైమా సేఫ్ అయి రాజ్ బయటికి వచ్చాడు. అయితే ఎంటువంటి కాంట్రావెర్సీ లేకుండా బయటికి వచ్చిన కంటెస్టెంట్ గా రాజ్ మిగిలిపోయాడు. ఇక బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న రాజ్ తన లైఫ్, గోల్స్ గురించి అలాగే బిగ్ బాస్ అనుభవాలను పంచుకున్నారు.

ఆఫీస్ బాయ్ నుండి మోడల్ దాకా….

పదిహేను సంవత్సరాల వయసులో తండ్రి చనిపోవడం తో ఆఫీస్ బాయ్ గా పని చేసుకుంటూ చదువుకున్న రాజ్ చదువుకుంటూనే ఆఫీస్ బాయ్ నుండి టీం మేనేజర్ వరకు ఎదిగాడు. ఇక ఆ తరువాత మోడలింగ్ వైపు అడుగులు వేసి ఎన్నో కమర్షియల్ బ్రాండు యాడ్స్ లో కనిపించాడు. ఇక అలా బిగ్ బాస్ అవకాశాన్ని తన కెరీర్ లో ముందుగు సాగడానికి ఉపయోగపడుతుందని భావించి పార్టిసిపేట్ చేసి దాదాపు పన్నెండు వారాలు కొనసాగిన రాజ్ మొదట్లో సైలెంట్ గా ఉండి ఎవరితోనూ మాట్లాడాడు అన్న స్టేజి నుండి రాజ్ మాట్లాడితే కరెక్ట్ పాయింట్ మాట్లాడుతాడు అని నాగర్జున గారే అనే స్టేజి కి వెళ్ళాడు.

నటన మీద ఆసక్తి తో సినిమాల్లోను ట్రై చేసిన రాజ్ మేజర్ సినిమాలో ఒక చిన్న రోల్ లో నటించాడు. తండ్రి చనిపోయాక చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకోవడం వల్ల మేచూరిటీ వచ్చేసిందని అయితే బిగ్ బాస్ కొత్త అనుభవాలను నేర్పిందని చెప్పాడు రాజ్. ఇక బిగ్ బాస్ లో అందరూ నాకు మంచి మిత్రులే అంటూ చెప్పినా రాజ్ రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడు అంటూ చెప్పాడు. ఇక టాప్ ఫైవ్ లో రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, ఇనాయ, శ్రీహన్ ఉంటారంటు చెప్పాడు. టాప్ టూ ఎవరు ఉంటారన్నది చెప్పలేమని ఓటింగ్ మారుతూనే ఉంటోందని రాజ్ అభిప్రాయపడ్డాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago