బిగ్ బాస్ కార్యక్రమం 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమయ్యి 10 వారాలు పూర్తి చేసుకొని హౌస్ నుంచి పదిమంది కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయ్యారు.ఈ క్రమంలోనే హౌస్ లో తొమ్మిది మంది ఉండగా కెప్టెన్ గా ఉన్నటువంటి రవి మినహా మిగతా వారందరూ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. అయితే ఈవారం కెప్టెన్సీ టాస్క్ జరుగుతుండగా ఈ వారం మానస్ కెప్టెన్ అవుతారని వార్తలు వినబడుతున్నాయి.
ఇక ఎప్పటి నుంచో కెప్టెన్ కావాలని మానస్ కోరిక నెరవేరిందని చెప్పవచ్చు. కెప్టెన్ గా మానస్ బాధ్యతలు తీసుకోగా సిరి రేషన్ బాధ్యతలను తీసుకుంది. ఇక ఈ వారం రవి మినహా మిగిలిన వారందరూ నామినేషన్స్ లో ఉండగా ఈవారం ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు వినబడుతున్నాయి. నామినేషన్స్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లలో ప్రియాంక అనీ మాస్టర్ డేంజర్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ వారం కనుక డబల్ ఎలిమినేషన్ ఉంటే తప్పకుండా ప్రియాంక, అనీ మాస్టర్ ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. లేకపోతే ఒకరి ఎలిమినేట్ కావాల్సి ఉంటే తప్పకుండా అనీ మాస్టర్ ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినబడుతుంది.ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఫలానా వారు ఎలిమినేట్ అవుతారు అంటూ వచ్చిన విధంగానే హౌస్ నుంచి కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయ్యారు.
మరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అని మాస్టర్ అని ఇప్పటివరకు ఈమెకు తక్కువ ఓట్లు రావడంతో ఈ వారం ఈమె హౌస్ నుంచి బయటకు వెళుతుందని తెలుస్తుంది. మరి ప్రియాంక వెళ్తుందా లేక అనీ మాస్టర్ వెళ్తుందా అనేది తెలియాలంటే ఇక రెండు రోజులు వేచి ఉండాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…