బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ బయట మంచి ఫ్రెండ్స్ కావడంతో హౌస్లో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారని చాలా మంది భావించారు. ఈ క్రమంలోనే వీరి వ్యవహారం చాలా శృతిమించిపోతుంది. ఇన్ని రోజులు హగ్గులు, కిస్లతో సరిపెట్టుకున్న ఈ జంట ఏకంగా లిప్ లాక్ లతో మరింత రెచ్చిపోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సన్నివేశాలను చూసిన నెటిజన్లు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సమాజానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా సిరి, షణ్ముఖ్ మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఈ సమయంలోనే సిరి లిప్ స్టిక్ తో టిష్యూ పేపర్ పై ఐ హేట్ యూ అని రాసి ఇచ్చి వెళ్ళింది.
అది చూసిన షణ్ముఖ్ ఐ హేట్ యు ఏంట్రా నేనేం చేశాను అని అంటూ సిరిని అడిగారు. ఇలా గొడవ జరిగిన కాసేపటికి సిరి షణ్ముఖ్ దగ్గరికి వచ్చి అతనిని హగ్ చేసుకుంది. అయితే తర్వాత కొంత సేపటికి సిరి షణ్ముఖ్ లిప్ లాక్ పెట్టినట్లు తెలుస్తోంది. చుట్టూ అన్ని కెమెరాలు ఉన్న వీరు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తుడడంతో నెటిజన్లు వీరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో ఈ విధమైనటువంటి పనులను చేస్తూ సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటూ ఏకిపారేస్తున్నారు. ఇక కొందరు షన్ను అభిమానులు మాత్రం అక్కడ ఏ విధమైనటువంటి లిప్ లాక్ సన్నివేశం జరగలేదు కేవలం హగ్ మాత్రమే చేసుకున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా వీరి వ్యవహారం శృతిమించిందని పలువురు ఈ జంటపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…