బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లకు ఒక టాస్క్ ను ఇచ్చాడు. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ ఒకరినొకరు తోసుకుంటూ, టార్చర్ చేసుకుంటూ కనిపించారు. ఈరోజు కూడా ఇదే కాకుండా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కుటుంబ సభ్యులకు సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ టాస్క్ ను ఇవ్వగా ఇందులో సూపర్ విలన్స్ విజయవంతంగా టాస్క్ ను పూర్తిచేసి విజేతలుగా నిలిచారు.
ఈ టాస్క్ లో గెలిచినందుకు విలన్స్ టీమ్ సంతోషంగా గంతులేశారు. ఇక జెస్సీ కూడా విలన్స్ టీమ్ కావడంతో ప్రియాంక కంగ్రాట్స్ చెప్పడానికి వెనుక నుంచి వచ్చి హగ్ ఇచ్చింది.అప్పుడు మానస్ ప్రియాంకకు ముద్దు పెట్టి షాక్ ఇచ్చాడు. ఇదంతా చూసిన శ్రీరామ్ పగలబడి నవ్వడం మొదలు పెట్టాడు. ఇక ఇదే విషయంపై శ్రీరామ్,షణ్ముఖ్ జస్వంత్ ముచ్చట్లు కూడా పెట్టుకున్నారు.
ఒక చిక్కకు దొరక్కు అనే టాస్క్ లో యాని మాస్టర్ విజేతగా నిలిచింది. మీ టాస్క్ లో భాగంగానే షణ్ముఖ్ జస్వంత్ తనపై ఎక్కువ బాల్స్ వేశాడని సిరి కోప్పడింది.నువ్వు ఫేక్ అంటూ షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ కొన్ని మాటలు అనేసింది సిరి. జెస్సీ నేను తెలియక చేసిన దానికి ఎంత చేశావు షన్ను నువ్వు ఇప్పుడు దానికి నేను డబుల్ బాధపడుతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యింది.నువ్వు లోపల ఒకటి పెట్టుకుంటావ్..బయటకు ఒకలా ఉంటావు అంటూ షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది.
అప్పుడు షణ్ముఖ అరే ఇది ఇండివిడ్యువల్ గేమ్ ఆడమంటారు మీరు ఆడతారు..నేను ఆడితే మీకేంట్రా నొప్పి అంటూ జెస్సి తో చెప్పాడు. ఇక ఆ తర్వాత సిరి తో క్లోజ్ అవ్వడానికి షణ్ముఖ్ జస్వంత్ ప్రయత్నించినా ఆమె దగ్గరకు రానివ్వలేదు. రవి,సన్నీ,విశ్వ కూర్చుని తో మాట్లాడుతున్నారు. సన్నీ, షణ్ముఖ్ గురించి సిరి తో మాట్లాడుతుండగా మధ్యలో రవి కల్పించుకుని ఒరేయ్ వారిద్దరి మధ్య లోకి వెళ్ళకు తర్వాత వాళ్లిద్దరు కలిసిపోతారు మనం ఎదవలు అవుతామ్. నేను ఇప్పటికే చాలా సార్లు అయ్యాను అంటూ రవి కామెడీ చేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…