Categories: FeaturedMovie News

5 వారాలకు హమీదా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్ 5 అప్పుడే ఆరో వారంలోకి ఎంటర్ అయ్యింది. అందులో నామినేషన్లు కూడా పూర్తి అయ్యాయి. ఇదిలా ఉండగా.. 19 మందితో మొదలైన బిగ్ బాస్ మొత్తం 5 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది.

దసరా సందర్భంగా ఈ సారి ఎలిమినేషన్ ఉండదు అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా హమిదాను ఎలిమినేట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లో అనుకున్నది ఒకటి.. అయినది ఒకటిగా మారుతోంది. మొదటి వారం నుంచి కూడా ఎలిమినేట్ ఎవరు అవుతారనేది తెలియకుండా.. ఊహించని విధంగా జరుగుతున్నాయి. శ్రీరామ చంద్రతో లవ్ ట్రాక్ నడిపిస్తూ.. మంచి రొమాంటిక్ కపుల్ గా హౌస్ లో ఉన్నా.. ఆమెకు బయట సరైన ఫ్యాన్ బేస్ లేకపోవడంతోనే ఓటింగ్‌లో వెనకబడిపోయిందని నెటిజన్లు అంటున్నారు.

అయితే హమీదా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం పక్కనపెడితే ఆమె పారితోషికం ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. మొదటి వారంలో ఎలిమినేట్ అయిన సరయుకు పారితోషికం ఎంత ఇచ్చారో.. హమిదాకు కూడా అలాగే ఇచ్చినట్లు టాక్.

ఒక్క వారానికిగానూ హమీదా 80 వేల నుంచి లక్ష రూపాయల మేరకు రెమ్యునరేషన్‌ తీసుకున్నట్టు చర్చ జరుగుతుంది. ఆమె మొత్తం ఐదు వారాలు హౌస్ లో ఉంది. ఆ లెక్కన ఆమె రూ.4.50పైగా తీసుకున్నట్లు తెలుస్తోది. హౌస్‌లో ఫుల్ గ్లామరస్‌గా కనిపించిన హమీదా ఎలిమినేషన్ కొంతమందికి షాక్ కు గురిచేసింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

25 minutes ago

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

54 minutes ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

55 minutes ago

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…

59 minutes ago

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

1 hour ago

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

1 hour ago