బుల్లితెరపై బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 62 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ లవ్ ట్రాక్స్ కు అడ్డగా మారిపోయింది.కంటెస్టెంట్ ల మధ్యలో లవ్ నడిపిస్తూ.. కావలసినదిగా ప్రోమో ఇప్పుడు చూసిన కట్ చేసుకొని రీ ప్లే చేయడం బిగ్ బాస్ కు సరదా. అయితే ఇదేమీ కొత్త కాదు. గత సీజన్ లలో కూడా ఇలాంటి ప్రోమోలు చాలానే ప్రసారం అయ్యాయి.
ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సూపర్ హీరోస్, సూపర్ విలన్స్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను సూపర్ విలన్ టీమ్ విజయవంతంగా పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఇక విలన్స్ టీమ్ సంతోషంతో సందడి చేశారు. ఈ క్రమంలోనే జెస్సీ కూడా విలన్స్ టీమ్ కావడంతో అతడికి వెనక వైపు నుంచి వచ్చి హగ్ ఇచ్చింది ప్రియాంక.
అయితే జెస్సి కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చిన ప్రియాంకకు ముద్దు పెట్టి షాక్ ఇచ్చాడు. ఇక దీని చూసిన శ్రీరామ్ పగలబడి నవ్వుతున్నాడు. ఇదే విషయంపై షణ్ముక్, శ్రీరామ్ ముచ్చట్లు కూడా పెట్టుకున్నారు.మానస్ ఎక్కడ ఉన్న వ్యక్తి మరి సపర్యలు చేసే ప్రియాంక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కూడా అతడిని వెతికే పనిలో పడింది.
ఈ క్రమంలోనే మానస్ కూర్చొని తింటుండగా, ప్రియాంక వచ్చి అతని ముందు మెలికలు తిరిగింది. ఏంటి కంటెంట్ కోసం ట్రై చేస్తున్నట్టు ఉన్నావ్ అంటూ ప్రియాంక పరువు తీసేసాడు. అప్పుడు ఆమె నువ్వు అనుకుంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను అని అంది. అప్పుడు వెంటనే మానస్ ఎందుకు అంత సీన్ చేస్తున్నావ్? తినాలా వెళ్లిపోవాలా?అంటూ సీరియస్ అయ్యాడు. ఈ విషయం పట్ల సిరి,ప్రియాంక మధ్య చర్చ నడుస్తూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంట కదా అనేసి అడగ్గా ప్రియాంక తెగ సిగ్గుపడింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…