అనుకున్నట్లుగానే ఈ సీజన్ బిగ్ బాస్ రియాల్టీ షో మొదలైంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిచారు నిర్వాహకులు. ఇప్పుడిప్పుడి వీళ్ల ఆట మొదలుపెట్టేశారు. తొలి వారం నామినేషన్‌లో ఆరుగురు ఉన్న సంగతి తెలిసిందే. అయితే హౌస్ లో మాత్రం ఎవరికీ క్రమశిక్షణ లేనట్లుగా కనిపిస్తోంది.
ఎక్కడ పడితే అక్కడ వస్తువులను వేయడం.. కిచెన్ లో పనులు చేయమంటే.. మా వల్ల కాదు అంటే.. మా వల్ల కాదు అని బద్ధకిస్తున్నారు. దీనిపై ఉమా ఘాటుగానే స్పందించింది. జిమ్ లపై పెట్టిన శ్రద్ధ పనుల మీదు పెట్టడం లేదు అంటూ ఆరోపణ చేసింది. ఇదంత ఇలా గోలగోలగా ఉండటానికి కారణం వాళ్లకంటూ ఒక కెప్టెన్ లేకపోడం. కెప్టెన్ ఉంటే ఎవరి పనులు.. వాళ్లు చేసుకుంటూ వెళ్లిపోతారు.
అయితే ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇలా కెప్టెన్ ను ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ ‘శక్తి చూపరా డింభకా’ అనే టాస్క్ ఇచ్చాడు. దీనిలో ఆ శక్తికి సబంధించిన చెయ్యి సింబల్ ను తాకాల్సి ఉంటుంది. ఇలా నలుగురు వ్యక్తులు అందులో విజయం సాధించారు. వారిలో మొదటగా విశ్వ, మాసన్, సిరి, హమీదా కెప్టెన్నీ పోటీకి అర్హులుగా తేలింది.
అయితే ఈ రోజు వాళ్లకు ఓ టాస్క్ పెట్టి అందులో గెలుపొందిన వారికి కెప్టెన్ గా అవకాశం దక్కుతుంది. ఇందులో జరిగిన టాస్క్ లో సిరి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. దీనిలో ఆమె ఇంటి పనులను కూడా అందరికీ కేటాయించినట్లు సమాచారం.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…