బిగ్ బాస్ షో రోజు రోజుకీ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో కామెడీ, ఎంటర్టైన్మెంట్ గురించి పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో బంధాలు బలపడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే షణ్ముఖ్, సిరి ల స్నేహబంధం గురించి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా వీరు హగ్ లతో రెచ్చిపోయారు. ఇది చూసిన నెటిజన్లు బిగ్ బాస్ లోకి గేమ్ ఆడటానికి వచ్చారా లేదా హగ్ కోసమా అంటూ కామెంట్ చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి ముద్దులతో రెచ్చిపోయారు సిరి, షణ్ముఖ్.
ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఒక హైలెట్ సీన్ కనువిందు చేసింది. షణ్ముఖ్ జస్వంత్ సోఫా లో కూర్చోని బాధపడుతు సిరి తో ఈ విధంగా అంటాడు. మానసికంగా డిస్టర్బ్ అయినప్పుడు ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిపోతాం అని షణ్ముఖ్ అనగా, అప్పుడు సిరి నీవల్లే మెంటల్ గా ఇబ్బంది పడుతున్న అని అనడంతో, వెంటనే షణ్ముఖ్ దూరం పెట్టు అని అంటాడు. వెంటనే సిరి లేచి వచ్చి షణ్ముఖి గట్టిగా ఒక ముద్దు పెడుతుంది.
ఇక సిరి అక్కడి నుంచి వెళ్ళిపోగానే అరే ఏంట్రా ఇది! మీరు రికార్డ్ చేశారా! అయిపోయింది నాకు మళ్ళీ ఉంటుంది అంటూ షణ్ముఖ భయపడ్డాడు. ఇక షణ్ముఖ్ బయట దీప్తి సునయన తో లవ్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. దీనితో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాక ఏం జరుగుతుంది అని షణ్ముఖ్ భయపడుతున్నాడు. రికార్డు చేసారా!మంచిగా రికార్డు చేయండి అని ప్రేమ కోసం బాగా పనికి వస్తుంది అంటూ కామెంట్స్ చేశాడు.
ఇక అనంతరం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో సిరి, షణ్ముఖ్, అలాగే అనీ మాస్టర్ ఆడుతుండగా, సిరి, షణ్ముఖ్ కలిసి అనీ మాస్టర్ ని ఓడించడంతో ఇక అనీ మాస్టర్ కోపంతో రగిలి పోయి అక్కడ గుంపు లాట ఇక్కడ గుంపు లాట, ఇండి విజిల్ గేమ్ ఏ లేదు అంటూనే మాస్టర్ ఫైర్ అవుతుంది.జనాలు కూడా చూస్తూ ఉన్నారు అంటూ అనీ మాస్టర్ టాస్క్ చేయకుండా వెళ్ళిపోయి పక్కన కూర్చొని ఎమోషనల్ అయ్యింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…