General News

Bigg Boss6: ఆమె కాళ్లలో రాడ్లు ఉన్నాయి.. ఆ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేసిన ఆరోహి?

Bigg Boss6: తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం సీజన్ 6 కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే 8 వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం 9వ వారం కూడా పూర్తి కావస్తోంది. ఈ క్రమంలోనే 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది ఎలిమినేట్ కాగా మిగిలిన 13 మంది టైటిల్ కోసం పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని బయటకు వెళ్లినటువంటి కంటెస్టెంట్ ఆరోహి హౌస్ లో కొనసాగుతున్నటువంటి కీర్తికి మద్దతు తెలిపారు.బిగ్ బాస్ కార్యక్రమంలో కష్టపడి ఆడే వారికి ఎలాంటి ఫలితం లభించదని గత సీజన్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆయనకు సరైన గుర్తింపు రాలేదు. ఈ సీజన్ లో కీర్తి కూడా ఎంతో అద్భుతంగా ఆడుతున్నప్పటికీ ఆమెకు కూడా మంచి గుర్తింపు రాలేదంటూ ఈమె కీర్తికి మద్దతు తెలిపారు.

ఇలా అరోహి కీర్తికి మద్దతు తెలపడంతో ఓ నెటిజన్ కీర్తి హౌస్ లో కొనసాగుతూ ఫిజికల్ టాస్కులలో పెద్దగా ఆట తీరును కనబరచడం లేదని, ఆమెను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఆరోహి స్పందిస్తూ..ఆ పిల్ల కాళ్లలో ఇనుప రాడ్లు ఉన్నాయి రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో తనకు రాడ్లు వేశారని ఆ మచ్చలు తన శరీరంపై ఉన్నాయని ఆరోహి కీర్తి గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టారు.

Bigg Boss6: కీర్తి డెడికేషన్ కి ఫిదా అవుతున్న నేటిజన్స్..

ఆ మచ్చలు కేవలం శరీరంపై మాత్రమే కాదని మనసులో కూడా ఉన్నాయని అయినా వాటి గురించి ఎప్పుడు ప్రస్తావించకుండా సింపతి కోసం ట్రై చేయకుండా తన బెస్ట్ తాను పెర్ఫార్మ్ చేస్తుంది అంటూ ఈ సందర్భంగా కీర్తి గురించి ఆరోహి ఈ విషయాలు బయట పెట్టడంతో ఎంతోమంది నెటిజన్ లు కీర్తి డెడికేషన్ కి ఫిదా అవుతూ తనకు మద్దతు తెలుపుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago