Categories: FeaturedMovie News

Bigg Boss 6: 8వ వారం నామినేషన్స్ మాములుగా లేవుగా.. డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్లే?

Bigg Boss 6: బిగ్ బాస్ కార్యక్రమం 7 వారాలు పూర్తిచేసుకుని ఎనిమిదవ వారంలోకి అడుగుపెట్టింది.ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పెద్ద ఎత్తున కంటెస్టెంట్లు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ప్రస్తుతం 14 మంది కంటెస్టెంట్ లో హౌస్ లో కొనసాగుతుండగా ఈ వారం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లందరూ కూడా నామినేషన్ లో ఉన్నారు.

8వ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు నామినేషన్ టాస్క్ ను ప్రకటిస్తూ ఎవరిని అయితే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలను తీసుకెళ్లి మంటలో వేయాలి అంటూ బిగ్ బాస్ సూచించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నామినేషన్ ప్రక్రియ కొనసాగింది.

ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్స్ లో భాగంగా… రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, బాలాదిత్య, సూర్య, రాజ్, రోహిత్, మెరీనా, శ్రీ సత్య, ఇనయా, గీతూ, కీర్తి, వాసంతి, ఫైమా ఈవారం నామినేషన్ లో ఉన్నారు. ఈ విధంగా హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లు కూడా ఈ వారం నామినేట్ కావడంతో తీవ్ర ఉత్కంఠతో ఏర్పడింది.

Bigg Boss6: సూర్యతో రిలేషన్ కట్ చేసుకున్న ఇనయ…

ఈవారం నామినేషన్స్ లో భాగంగా ఈ వారం ఎవరు సేఫ్ జోన్ లో ఉంటారు ఎవరు బయటకు వెళ్తారనే విషయంపై పెద్ద ఎత్తున ఆత్రుత నెలకొంది. ఇకపోతే హౌస్ లో లవ్ ట్రాక్ నడుపుతున్నటువంటి సూర్య, ఇనయా మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకోవడమే కాకుండా ఇకపై తాను కేవలం తనని హౌస్మెట్ గా మాత్రమే చూస్తానని తన మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ అవసరం లేదని,మనిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బయటకు వేరేలా ప్రజెంట్ అవుతుంది అంటూ ఈ సందర్భంగా సూర్యతో తన రిలేషన్ కట్ చేసుకుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago