Movie News

Bigg Boss7:మొదలైన టికెట్ టు ఫినాలే.. ప్రియాంకను ఈడ్చికెళ్ళి పడేసిన అమర్.. ఏడ్చేసిన చేసిన ప్రియాంక?

Bigg Boss7: బిగ్బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం చివరికి చేరుకుంది ప్రస్తుతం 13 వ వారం కొనసాగుతోంది ఇక మిగిలిన రెండు వారాల్లో ఈ కార్యక్రమం పూర్తి కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక 13వ వారం కావడంతో టికెట్ టూ ఫినాలే మొదలుపెట్టారు. బిగ్ బాస్ ఇందులో భాగంగా కొన్ని టాస్కులు ఇచ్చారు. ఈ టాస్కులలో ఎవరు అధిక పాయింట్లు సాధిస్తే వాళ్లు డైరెక్ట్ గా ఫినాలేకి చేరుకోవచ్చు.

ఇలా రెండు రౌండ్లు అయిపోయిన తర్వాత ఎక్కువ పాయింట్లు సాధించుకున్నారు అయితే గాళం వేయ్.. బాల్ పట్టేయ్ అనే టాస్క్ లో భాగంగా.. గాలం వేసి బంతి లాక్కొని వారి బాస్కెట్లో వేసుకోవాలి ఇందులో భాగంగా చివరికి అమర్ ప్రియాంక మాత్రమే మిగిలారు. అయితే ప్రియాంక బాల్ లాక్కొని బాస్కెట్ లో వేసుకోబోతూ ఉండగా అమర్ మాత్రం ఆమెపై ఫిజికల్ అటాక్ చేశారు.

తన నుంచి ప్రయత్నం చేశారు అయితే ప్రియాంక మాత్రం వదలలేదు.ఇక తాను వదులు అమర్ అని గట్టిగా అరుస్తున్నప్పటికీ కూడా అమర్ ప్రియాంకను కూడా ఏడ్చికెళ్లి పడేసి ఆ బాల్ లాక్కొని తన బాస్కెట్ లో వేసుకున్నారు. అయితే ప్రియాంక మాత్రం తనపై అమర్ ఇలా ఫిజికల్ గా అటాక్ చేయడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. ఇక వాష్ రూమ్ దగ్గరకు వెళ్లి ప్రియాంక ఏడుస్తూ ఉండగా అక్కడికి వెళ్లి అమర్ ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మైక్ తీసి ఏదో చెప్పింది.

ప్రియాంకను ఓదార్చిన…

ఇలా మైక్ తీసి చెప్పడంతో అమర్ ఒక్కసారిగా తనని హగ్ చేసుకుని ఓదార్చారు. అంతలోపు అక్కడికి యావర్, గౌతమ్ ఇద్దరూ రావడంతో వాడి తప్పేం లేదు. నేను గేమ్ ను వదలను.. లాక్కున్నారని కోపం లేదు.. ఈ టైంలో మా మమ్మీ కావాలనిపిస్తుంది అంటూ ప్రియాంక కన్నీళ్లు పెట్టుకున్నారు ఇలా టికెట్టు ఫినాలే రేసులో భాగంగా స్నేహితులిద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున వార్ జరిగిందని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago