Movie News

Keerthi Bhat: అమర్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు.. కాళ్లు మొక్కుతానంటూ ఎమోషనల్ అయిన కీర్తి?

Keerthi Bhat: బిగ్ బాస్ కార్యక్రమం సమయంలో చాలామంది సెలబ్రిటీలు వారికి నచ్చినటువంటి కంటెస్టెంట్లను సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇతర కంటెస్టెంట్ల అభిమానులు వారిని కూడా ట్రోల్స్ చేస్తూ ఉండటం మనం చూస్తుంటాము. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కీర్తి భట్ ఎదుర్కొంటున్నారని చెప్పాలి.

ఈమె మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మాత్రమే కాకుండా సీరియల్ నటిగా కూడా అందరికీ సుపరిచితమే అయితే ప్రస్తుతం సీజన్ సెవెన్ లో భాగంగా ఈమె సీరియల్ వారికి కాకుండా గౌతం కృష్ణకు సపోర్ట్ చేశారు. గౌతమ్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో తనని రిసీవ్ చేసుకోవడానికి కీర్తి బట్ కూడా వెళ్లారు. అలాగే పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొనారు. దీంతో అమర్ ఫ్యాన్స్ ఈమెపై భారీ స్థాయిలో నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు.

తాను సీరియల్ వాళ్లకు సపోర్ట్ చేయలేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై తాజాగా కీర్తి భట్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమర ఫ్యాన్స్ పచ్చి బూతులతో నన్ను తిడుతున్నారు మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు కదా మీ అమ్మ కూడా ఒక ఆడదే కదా అంటూ ఈమె కామెంట్స్ చేశారు. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ప్రియాంక మానస్ మహేష్ తప్ప నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు.

నడిరోడ్డుపై కొట్టిస్తాను…

కూడా ఎవరైతే ఇండిపెండెంట్ గా ఆడుతున్నారో వారికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాను. మీకు దండం పెడతా దయచేసి ఇలాంటి కామెంట్లతో ట్రోల్ చేయకండి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా. ఇంత గలీజ్ మాటలు మాట్లాడకండి మీ కాళ్లు మొక్కుతా సోషల్ మీడియాలో ఇలా తప్పుగా మాట్లాడొద్దు నా గురించి చెడుగా కామెంట్స్ చేసిన వారి ఐడిలన్నింటినీ ట్రాప్ చేశానని మీరు ఎక్కడున్నారో వెతుక్కుంటూ మరీ వచ్చి నడిరోడ్డుపై మీ అమ్మతోనే కొట్టిస్తాను అంటూ ఈ సందర్భంగా కీర్తి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago