Prabhas -Anushka: టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్ ఒకరు. ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ప్రభాస్ అంటే ఆటోమేటిక్ గా అందరికీ గుర్తొచ్చే పేరు అనుష్క. అనుష్క ప్రభాస్ ఇద్దరు కలిసి నాలుగు సినిమాలలో నటించడంతో వీరిద్దరి జోడికి భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు.
ఇలా వీరిద్దరూ కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో నిజజీవితంలో కూడా వీరిద్దరు జోడి అయితే బాగుంటుందని ఎంతోమంది భావించారు కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకునే ఆలోచనలో లేరని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోకపోయిన జీవితాంతం కలిసి ఉండేలాగా హైదరాబాద్లో భారీ స్థాయిలోనే ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుష్క ప్రభాస్ కూడా ఒక బిజినెస్ చేయాలని పెద్ద ప్లాన్ చేశారని సమాచారం. హైదరాబాదులో వీరిద్దరూ కలిసి ఒక పెద్ద షాపింగ్ మాల్ నిర్మించాలని నిర్ణయించుకున్నారట. ఈ షాపింగ్ మాల్ విదేశీ తరహాలో ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేయబోతున్నారని తెలుస్తుంది.
వ్యాపార రంగంలోకి అనుష్క
ఈ విధంగా ఈ షాపింగ్ మాల్ అనుష్క ప్రభాస్ ఇద్దరు కలిసి పెట్టుబడులు పెడుతున్నారని అలాగే వీరిద్దరి పేర్లు మీదుగా ఇద్దరు పేర్లు ఎప్పుడు కలిసి ఉండేలాగే ఈ షాపింగ్ మాల్ కి పేరు కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇలా వీరిద్దరూ బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…