Featured

Adi Reddy: నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు… దయచేసి నా దగ్గరకు రాకండి.. ఆదిరెడ్డి కామెంట్స్ వైరల్!

Adi Reddy: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో ఆది రెడ్డి ఒకరు. ఈయన సీజన్ 6 కార్యక్రమంలో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు. ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనక ముందు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ బిగ్ బాస్ రివ్యూలను ఇస్తూ ఉండేవారు.

ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఆదిరెడ్డి తరచు ఎన్నో వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన షేర్ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆదిరెడ్డి మాట్లాడుతూ చాలామంది తన ఇంటి వద్దకు తమకు సహాయం చేయాలి అంటూ వస్తున్నారని తెలిపారు.

ఇలా రోజుకు చాలామంది వచ్చి తమకు ఏదైనా సహాయం చేయాలి అంటూ వారి బాధలను నాతో చెప్పుకుంటున్నారని అయితే వారందరి బాధలను నేను తీర్చలేనని ఈయన తెలిపారు. ఇలా చెబుతున్నానని తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ఇకపై ఎవరు కూడా ఇలా రాకండి అంటూ ఈయన తెలిపారు.

భోజనం మాత్రమే పెట్టగలను..

ఇలా వచ్చిన వారందరికీ నేను సహాయం చేయలేను కానీ ఒక పూట కడుపునిండా భోజనం పెట్టి మాత్రమే పంపించగలనని ఇలా ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి అంటూ ఆదిరెడ్డి సహాయం కోరడానికి వచ్చిన వారందరికీ కూడా వీడియో రూపంలో రావద్దని తెలిపారు తనతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మెసేజ్ ద్వారా చెప్పాలని ఈయన వెల్లడించారు. ఇలా ఆదిరెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/reel/C2uSeHNJ_OP/?utm_source=ig_embed&ig_rid=65876d0d-dda5-4e7b-8115-ab3a416f2768

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago