Featured

Bigg Boss Divi: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ దివి… ఈ వార్తలలో నిజమెంత?

Bigg Boss Divi: బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా వెళ్లి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె .’మహర్షి’ ‘ఇ1 ఎక్స్ ప్రెస్’ ‘నయీమ్ డైరీస్’ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక బిగ్ బాస్ తర్వాత కూడా ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.

Bigg Boss Divi: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ దివి… ఈ వార్తలలో నిజమెంత?

ఇప్పుడిప్పుడే కెరియర్ లో దూసుకెళ్తున్న దివి గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే దివి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే దివి నిజంగానే పెళ్ళి చేసుకుంటుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Bigg Boss Divi: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ దివి… ఈ వార్తలలో నిజమెంత?

అయితే అసలు విషయం ఏమిటంటే.. ఇంస్టాగ్రామ్ వేదికగా దివికి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అనే ప్రశ్న ఎదురవడంతో ఆమె తొందర్లోనే చేసుకుంటాను అంటూ సమాధానం చెప్పారు. అయితే ఎవరిని చేసుకుంటావు అనే ప్రశ్న ఎదురువగా ఈ ప్రశ్నకు మాత్రం ఏ విధమైనటువంటి సమాధానం చెప్పలేదు. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరుస అవకాశాలతో బిజీ….

అయితే ఇప్పటివరకూ ఎంతోమంది బుల్లితెర నటీనటులు ఈ విధంగా పెళ్లి గురించి ఎన్నో ఫ్రాంక్ వీడియోలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇవన్నీ నిజం అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. దివి కూడా తన పెళ్లి గురించి ఇలాంటి ఫ్రాంక్ వీడియో చేసిందని చెప్పవచ్చు.బిగ్ బాస్ తరువాత ఇప్పుడిప్పుడే వరుస సినిమా అవకాశాలు, వెబ్ సిరీస్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఈమె ఇప్పుడే పెళ్లి చేసుకుంటుంది అనుకోవడం అపోహ మాత్రమే అని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago