Samantha: అల్లు అర్హ అందుకే పుట్టింది… అర్హ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!
Samantha:టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మూడు తరాలుగా ఇండస్ట్రీలో ఈ కుటుంబం కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా నాల్గవ తరం అయిన అల్లు అర్జున్ వారసురాలు ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ సమంత నటించిన శాకుంతలం సినిమాలో సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. శాకుంతలం సినిమాలో అల్లు అర్హ భరతుడి పాత్రలో నటించారు. ఇక షూటింగ్ సమయంలో చిత్రబృందం అల్లు అర్హ నటనపై ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉండగా తాజాగా సమంత సైతం అర్హ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే అల్లు అర్హ గురించి సమంత మాట్లాడుతూ… అర్హ తన నటన, తన మాటలు వింటుంటే తను రాక్ స్టార్ కావడం ఖాయం. అర్హ భవిష్యత్తులో రాక్ స్టార్ గా మారడం కోసమే పుట్టింది అంటూ సమంత అల్లు అర్హ పై ప్రశంసలు కురిపించారు.
ఈ విధంగా అల్లు అర్హ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే సెట్ లో 300 మంది ఉన్న ఏ మాత్రం కాన్ఫిడెంట్ కోల్పోకుండా ఎంతో కాన్ఫిడెంట్ గా నటించింది. ఎంతో టాలెంట్ ఉన్న అర్హ నా సినిమాతో ఇండస్ట్రీకి అరంగ్రేటం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ నేను చెప్పిన మాటలలో నిజం ఉందని నాతో ఏకీభవిస్తారు అంటూ సమంత నటన పై ప్రశంసల వర్షం కురిపించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…