Categories: FeaturedMovie News

Surekha Vani: కొందరు తన పేరును అలా వాడుతున్నారు… వాటిని నమ్మకండి: సురేఖ వాణి

Surekha Vani:తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఎన్నో విభిన్న పాత్రలో ప్రేక్షకులను సందడి చేస్తున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సినిమాలలో తల్లి పిన్ని, వదిన, అక్క, భార్య, పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

Surekha Vani: కొందరు తన పేరును అలా వాడుతున్నారు… వాటిని నమ్మకండి: సురేఖ వాణి

ఈ విధంగా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇక తన కూతురు సుప్రీత తో కలిసి సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం తన కూతురుతో కలిసి చేసే డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

Surekha Vani: కొందరు తన పేరును అలా వాడుతున్నారు… వాటిని నమ్మకండి: సురేఖ వాణి

ఈ విధంగా తన కూతురుతో కలిసి చేసే డాన్స్ వీడియోలకు గ్లామరస్ ఫోటోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా సురేఖవాణి చేసే పలు డాన్స్ వీడియోలు కొన్నిసార్లు పెద్దఎత్తున ట్రోలింగ్ గురవుతుంటాయి. ఆయన వాటి గురించి పట్టించుకోకుండా తన జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు.

ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు…


ఇదిలా ఉండగా తాజాగా సురేఖవాణి సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ తనకు ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి ఖాతాలు లేవని, కొందరు నా పేరుతో ఫేక్ ఐడిలు సృష్టించి నా పేరును వాడుకుంటున్నారని అలా అకౌంట్ నుంచి ఏ విధమైన మెసేజ్ వస్తే ఎవరు రియాక్ట్ అవ్వద్దు అంటూ ఈ సందర్భంగా తన పేరును ఉపయోగించుకుంటున్న వారిపై అసహనం వ్యక్తం చేస్తూ అసలు విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈమె పలు తెలుగు తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago